నిద్రాణంగా ఉన్న కలల్ని, ఆత్మ విశ్వాసాన్ని మేలుకొలిపి, విజయపథమేమిటో నిర్ధారించుకొని, విజయ మార్గంలో పయనించటమే నేటి యువత ముందున్న ఒకే ఒక్క దారి. కలలు, పట్టుదల, గమ్యాలు చేరేదాకా అవిరామంగా శ్రమించటం, పోరాడటం-ఈ సంగ్రామంలో ఆయుధాలు. ఇవి వెలుపలి నుంచి మనకు లభించేవికావు. మనలో అంతర్లీనంగా ఉన్నాయి. వాటిని వెలికితీయటమే మన ముందున్న ఒకే ఒక్కదారి.

ఉదాహరణలు కావాలా?

ప్రపంచం తలుపులు తెరిస్తే దేదీప్యమానంగా ఎన్నో కాంతిపుంజాలు...

ఈ పుస్తకం పేజీలు తెరుఇస్తే ఎంతో ఉత్తేజం....

Pages : 164

Write a review

Note: HTML is not translated!
Bad           Good