ఆచార్య సి.మృణాళిని రచయిత్రి. విమర్శకురాలు. అనువాదకురాలు. అధ్యాపకురాలు, వక్త, కాలమిస్టు. తెలుగు, ఇంగ్లీషు, ఉమెన్‌ స్టడీస్‌లలో ఎం.ఎ.లు, తెలుగులో పిహెచ్‌.డి.లు చేసిన వీరు ఇప్పటివరకూ 13 పుస్తకాలు ప్రచురించారు. కొన్ని వందల సదస్సుల్లో పాల్గొని పత్ర సమర్పణ చేశారు. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good