ఉపన్యాసం ఎలా మొదలు పెట్టాలి? ఎలా మొదలు పెట్టకూడదు?

ఉపన్యాసం లోపల విషయం ఎలా వుండాలి? విషయాన్ని ఎలా వివరించాలి?

భాష, భావం ఎలా ఉండాలి? సభికుల్లో ఉత్తకంఠను ఎలా పెంచాలి?

ఎలాంటి ముగింపు వుండాలి? ఎలాంటి ముగింపు ఉండకూడదు?

నీవు మాట్లాడదామనుకున్న విషయం నీ ముందు వారు మాట్లాడేసి నీకు ఏమీ మిగల్చకపోతే ఏం చేయాలి? మొదలగు ఎన్నో సూత్రాలకు వివరాలు తెలుసుకోవాలి. మంచి ఉపన్యాసం ఇవ్వడమనేది ఒక కళ. ఆ కళ వెనుక ఎంతో పరిశీలన, శాస్త్రీయ అవగాహన అవసరం. మీరూ ఓ మంచి వక్త అవ్వాలని లేదూ? మంచి వక్త కావాలనుకొనే ప్రతి ఒక్కరికీ ఈ ''మంచి ఉపన్యాసకుడంటే ఎవరు?'' ఎంతో దోహదపడుతుంది.

పేజీలు :144

Write a review

Note: HTML is not translated!
Bad           Good