అయిదు భాగాలుగా విభజించబడిన ఈ పుస్తకంలో మనస్సును జయించడానికి ధ్యానం ఒక మార్గంగా రచయిత చెబుతారు. ఆలోచనలో స్వేచ్ఛ, జీవించే నైపుణ్యం, మనస్సుకు శిక్షణనివ్వడం, జీవన శక్తులు, స్వేచ్ఛను అందించే మార్గాలు. దీర్గ,, వివేచన వంటి అనేక అంశాలను విశ్లేషించడం ద్వారా మనస్సును జయించడమెలాగో రచయిత వివరించారు. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good