ఈ పుస్తకాన్ని చదివితే అనంతమైన జ్ఞాపకశక్తి వస్తుందని నేను మీకు మాట ఇవ్వలేనుగాని మీరు అనుకున్న స్ధాయికి మీ మెమరీ పవర్‌ అభివృద్ధి కావడానికి ఈ పుస్తకం నూరు శాతం ఉపయోగపడుతుందని, అంతేకాకుండా ఈ పుస్తకంలో నేను చెప్పినది చెప్పినట్టుగా పాటించినవాళ్ళకి, తమ మనస్సుని తామే కంట్రోల్‌ చేసుకునే శక్తి సామర్ధ్యాలు మెండుగా వస్తుందని ధృఢమైన నమ్మకంతో ఖచ్చితంగా మాట ఇవ్వగలను. - రంజిత్‌ కుమార్‌ నూకతోటి
ఈ పుస్తకంలో బలమైన జ్ఞాపక శక్తి కావాలంటే ఏమి చేయాలి? మనస్సుకి, న్యూటన్‌ నియమాలకి మధ్య సంబంధం తెలుసుకోండి, ఏకాగ్రతని బలహీనపరిచే సెక్స్‌ ఆలోచనలు, చెడు అలవాట్లు మానడం ఎలా ? అన్న అంశాలను గురించి విపులంగా వివరించారు రచయిత. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good