ప్రపంచ ప్రఖ్యాత మనోవైజ్ఞానిక నిపుణుల అభిప్రాయం ప్రకారం - ప్రతి వ్యక్తీ కలలను కంటారు . రోగులతో సహా అందరికి కలలు రావడం సర్వ సాధారణం . శ్రీ పురుషులు వయోభేదం లేకుండా ఆబాల వ్రుదులు సైతం కలలు కంటారు. కేవలం మానవులు మాత్రమే కాదు. ప్రతి పక్షి, ప్రతి జంతువూ , ప్రతి ప్రాణి కలలు గనడం అతిసహజం .సింహ స్వప్నం అనేమాట ఆలా పుట్టినదే . ఏనుగు కలలో కూడా సింహానికి భయపడుతుంది.(ట)
జుంతులు మాత్రమే కలలకు భయపడతయా ? కాదు! కలల పట్ల భయం అనేది మానవులకూ ఉంది . అనాదిగా ఉంది. అందుకు కారణం  మేమిటంటే అన్ని కలలు సుభ ఫలితాలనే కలుగ చేయవు . 

Write a review

Note: HTML is not translated!
Bad           Good