జీవితంలో ముఖ్యమైన ఘట్టాలను విశ్లేషితూ , సంతోషంగా జీవిచడానికి చక్కటి సూచనలను, సలహాలను epigramatic  గా సూత్రాల్లా క్రోడీకరించిన అనిముత్యాలాంటి అర్ధవంతమైన వాక్యాలతో, quote చేసుకోదగా నిర్వచనాలతో నింపి , ఏక బిగి చదివించగల విశిష్ట రచన - హాయిగా జీవించండి. చివరికి మిగిలేది అనుభవం ,తీపి చేదు గురుతులు ఇది మామూలే అని ఆఖరికి అందరికి తెలిసి వస్తుంది. అదే సంగతి, మొదటి నుంచి తెలుసుకుని, ఫలితాలను ఆశించకుండా, మన పని మన చేసుకుంటూ విజ్ఞత పాటిస్తే మన జీవితం సుఖ దుఖాల కతీతంగా పరిమళిస్తుంది. అలా జీవించటానికి ప్రయత్నం చేయగలమా ? 

Write a review

Note: HTML is not translated!
Bad           Good