రెండు నిముషాలలోపు 20 విభిన్న వస్తువుల పట్టిక గుర్తుంచుకోగలరా?

ఒక పార్టీకి వచ్చిన వాళ్ళందరి పేర్లూ గుర్తుంచుకోగలరా?

ఐదు నిముషాల లోపు 100 సంవత్సరాల క్యాలెండర్‌ను మీరు కంఠతా పట్టగలరా?

ఎవరిదైనా పుట్టినరోజు గానీ అతని జేబులో ఎంత ధనం ఉందో గానీ అతను మీకు చెప్పకుండా మీరు చెప్పగలరా?

టెలిఫోను నంబర్లు, పాస్‌వర్డ్‌లు, మొహాలు, పేకముక్కలు, అప్పాయింట్‌మెంట్లు, పాఠ్యపుస్తకపు జవాబులు తేలిగ్గా గుర్తుంచుకోగలరా?

ఈ పుస్తకం వీటన్నింటినీ, మరెన్నో అంశాలనూ నేర్చుకోవటం సుసాధ్యం చేస్తుంది. సరళమైన, స్పష్టమైన భాషలో, దీని పుటలు అభ్యాసపు సాధనలను, శక్తివంతమైన ఉదాహరణలతో కూడిన జ్ఞాపకశక్తి కిటుకులను బోధిస్తాయి. లెఖ్ఖలేనంతమంది విద్యార్థులు, వ్యాపారవేత్తలు, ఉద్యోగస్థులు, గృహిణులు, వృద్ధులు వాళ్ళ జ్ఞాపకశక్తితో పాటు వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని కూడా పెంపొందించుకునేందుకు అవి తోడ్పడ్డాయి. స్కూళ్ళు, కాలేజీలలో పరీఓలు రాసే విద్యార్థులు హిస్టరీ, జాగ్రఫీ, సైన్సు, లాంగ్వేజీలు నేర్చుకోవటం చిన్న పిల్లల ఆటలాంటిదని వెంటనే గ్రహిస్తారు.

పేజీలు : 166

Write a review

Note: HTML is not translated!
Bad           Good