Rs.40.00
In Stock
-
+
ప్రముఖ హిప్నాటిస్టు, మెజీషియన్ శ్రీ జి. వెంకటేశ్వర్లు ఆంధ్రా యూనివర్శిటి నుండి ఎం.ఏ. పట్టా పొంది వృత్తిరీత్యా కాకినాడలోని శ్రీమతి పైండా ఆండాళమ్మ జూనియర్ కళాశాలలో అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. వీరు కాకినాడలోని మ్యాజిక్ అసోసియేషన్‌కు వైస్-ప్రెసిడెంట్‌గాను, కాకినాడ హిప్నొటిక్ క్లబ్ ప్రెసిడెంట్‌గాను వ్యవహరిస్తున్నారు. వీరు హిప్నోథెరపి, బిహేవియర్ థెరపి, సైకో-ఎనాలసిస్ మొదలైన పద్ధతుల ద్వారా అనేక మానసిక సమస్యలను పరిష్కరిస్తున్నారు. వీరు రాసిన విద్యార్థి వ్యాసములు, హిప్నొటైజ్ చేయడం ఎలా? జ్ఞాపకశక్తికి మార్గాలు, విద్యార్థి వ్యాకరణము, ఫస్ట్‌క్లాస్‌లో పాసవడం ఎలా?, విజయం సాధించడం ఎలా? మున్నగు పుస్తకాలు బహుళ ప్రచారం పొందాయి.