భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రచించిన ఎగ్జామ్‌ వారియర్స్‌ యువతకు ప్రేరణనిచ్చే పుస్తకం. సరళమైన, సంభాషణాత్మక శైలిలో రచించిన ఈ పుస్తకంలో విద్యార్థుల కోసం ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయడానికి 25 మంత్రాలున్నాయి. ప్రతి మంత్రం తర్వాత ఆసక్తిదాయకమైన యాక్టివిటీలు కూడా ఉన్నాయి. వీటిని పుస్తకంలో కాని, నరేంద్ర మోదీ యాప్‌ 'ఎగ్జామ్‌ వారియర్స్‌ మాడ్యూల్‌' ద్వారా కాని పూర్తి చేయవచ్చు.

పుస్తకంలో విద్యార్థులలో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, ఆత్మవిశ్వాసాలను పెంపొందించే ఉపయోగకరమైన ఆసనాలు, ప్రాణాయామం కూడా ఉన్నాయి. ఈ పుస్తకం విద్యార్థులకు పరీక్షలలో సాఫల్యంతోపాటు జీవితంలో సాఫల్యానికి కూడా ఉపయోగపడుతుంది.

పేజీలు : 194

Write a review

Note: HTML is not translated!
Bad           Good