విద్యావిధానం మీద రాబర్ట్‌ టి.కియోసాకి పుస్తకం శక్తివంతమైనది, లోతైనది, జీవితాన్ని మార్చేది, అతని పనికి నా జోహార్లు. నేను గట్టిగా సిఫారసు చేస్తాను - ఆంథోనీ రాబిన్స్‌

ప్రముఖ పుస్తకాల, అన్‌లిమిటెడ్‌ పవర్‌ మరియు అవేకెన్‌ ది జయంట్‌ విధిన్‌, రచయిత.

వీటిలో ఏ సమస్యతోనైనా అవస్ధపడుతున్నారా?

- మీరు జీతం నుంచి జీతం వరకూ అవస్ధ పడుతూ జీవనం సాగిస్తున్నారు.

- మీరు మీ కలలను సాకారం చేసుకోవటానికి మీ సంపాదన చాలదు.

- ఉద్యోగ విరమణచేసాక హాయిగా గడపటానికి అట్టే దాచుకోలేదు.

అలా అయితే ఈ పుస్తకం మీకొరకు!

మీరు మాలాంటి వాళ్ళే అయితే, బయటి ప్రపంచంలోని సవాళ్ళను ఎదుర్కోవడానికి మిమ్మల్ని సంసిద్ధులని చేయలుదు, మీ స్కూలు జీవితం, దాని బదులు ఆర్ధికపరమైన, భావోద్వేగమైన విఫలమనే విత్తనాలు నాటి ఉంటుంది మీ జీవితంలో. ఈ విత్తనాలు తర్వాతెప్పుడో మొలకెత్తి మీరు ముందుకు సాగే ప్రయత్నాలని కొల్లగొట్టాయి. మీరు ఆనందకరమైన, ఐశ్వర్యవంతమైన జీవితం మీకూ, మీ వాళ్ళకీ సృష్టించలేరు దానివల్ల.

రాబర్ట్‌ టి.కియోసాకి పెట్టుబడిదారుడు, పారిశ్రామికవేత్త, విద్యావేత్త, సాంప్రదాయ జ్ఞానాన్ని ఎగరగొట్టేస్తుంది డబ్బు గురించి. పెట్టుబడి గురించి ఆయన యిచ్చిన విశ్లేషణ, ఆయన నిజంగా, ఒంటిచేతో, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మనుషులని సవాలు చేసి, డబ్బు గురించిన వాళ్ళ ఆలోచనా తీరును మార్చారు. ఆయన రిచ్‌డాగ్‌ సీరీస్‌ 51 భాషల్లోకి అనువదించబడి, 109 దేశాల్లో అందుబాటులో ఉన్నాయి. 27 మిలియన్నల కాపీల పైనే అమ్ముడు పోయాయి. ప్రస్తుతం రిచ్‌డాగ్‌ సీరీస్‌లో 26 పుస్తకాలున్నాయి. జైకో 

Write a review

Note: HTML is not translated!
Bad           Good