ఇతరులకు సాయం చేయాలనుకునే వారి కోసం
అత్యధికంగా అమ్ముడుబోయే తన పుస్తకం రెండో ప్రచురణలో రాబర్ట్‌ టి.కియోసాకీ, నెట్‌వర్క్‌ మార్కెటింగ్‌ బిజినెస్‌లో తన మౌలికమైన ఎనిమిది 'దాగివున్న విలువలను' అప్‌డేట్‌ చేస్తూ, విశదీకరిస్తాడు.  స్పెషల్‌ బోనస్‌ - కిమ్‌ కియోసాకీ, షెరాన్‌ లెక్టర్‌ డయాన్‌ కెన్నెడీల మూడు అదనపు 'దాగివున్న విలువలు'.
నెట్‌వర్క్‌ మార్కెటింగ్‌ బిజినెస్‌ గురించి రాబర్ట్‌ ఇలా వివరిస్తారు...
... సంపదను పొందేటందుకు అదొక విప్లవాత్మకమైన పద్ధతి.
... అది ఎవరికైనా గొప్ప సంపదను పొందగలిగే అవకాశాన్ని ఇస్తుంది.
... కోరిక, ధృఢనిశ్చయం, పట్టుదల ఉన్న ప్రతీవారికీ అది అందుబాటులో ఉంటుంది.
''నెట్‌వర్క్‌ మార్కెటింగ్‌ బిజినెస్‌ సాయంతో నేను భాగ్యవంతుడిని కాలేదు కనుక, ఆ పరిశ్రమ గురించి నేను కొంచెం నిష్పక్షపాతంగా ఉండగలను.  నా దృష్టిలో నెట్‌వర్క్‌ మార్కెటింగ్‌ బిజినెస్‌కున్న లాభాలను - కేవలం అధిక ధన సంపాదనకే పరిమితం కాని లాభాలను - ఈ పుస్తకం వివరిస్తుంది.  చివరికి నేను హృదయమున్న ఒక వ్యాపారాన్ని కనుగొన్నాను.''

Write a review

Note: HTML is not translated!
Bad           Good