జీవిత సాఫల్య యాత్రలో జేసన్‌తో పాల్గొనండి!
రెడ్‌ తాతయ్య మరణవార్త అందగానే జేసన్‌ స్టీవెన్స్‌కి తనకి ఏం దక్కుతుందా అన్న అత్యాశ కలుగుతుంది.  రెడ్‌ బంధువులు కూడా అతని అంతులేని ఆస్తిపాస్తుల్లో తమ వాటా కోసమే ఎదురుచూస్తూ ఉంటారు.
రెడ్‌ లబ్దిదారులు ఒక్కొక్కరే కొన్ని కోట్ల డాలర్ల విలువచేసే ఆయన ఎస్టేట్‌లో భాగాలని పొందారు.  కానీ చివరికి జేసన్‌ వంతు వచ్చేసరికి, తనకి రాసిపెట్టున్నది ఎంతో భిన్నమైనదని అతనికి తెలుస్తుంది.
'అత్యుత్తమమైన కానుక'లో తనవంతు ఆస్తికోసం జేసన్‌ ఏడాదిపాటు కొనసాగించిన మరపురాని అన్వేషణలో మీరు కూడా చేరండి.  చిన్నా, పెద్దా అందరి మనసులనీ ఆకట్టుకునే అన్వేషణ ఇది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good