సామాన్య మానవుడిని అల్లకల్లోలం చేసి కుదిపేసే కష్టాలకు కళ్లెం వేసి బతుకు బండిని పరుగులు పెట్టించిన సునీల్‌ తన ఆత్మకథను ఎంతో హృద్యంగా ఆవిష్కరించారు. జీవితంలో విజయం సాధించాలని ఆశపడే యువకులందరికి ఈ పుస్తకం ప్రేరణగా నిలుస్తుంది. - రతన్‌ టాటా

సునీల్‌ లాంటి రియల్‌ హీరోల కథల్ని చదివి ప్రేరణ పొందకుండా ఉండలేం. భారతీయ యువతకు మార్గదర్శకం కాగల సునీల్‌ అభినందనీయుడు. - ఎస్‌.రామాదురై

శ్రద్ధ పట్టుదల ఉంటే జీవితంలో ఎదురయే కష్టాల్ని ఎదుర్కొని కలల్ని ఎలా సాకారం చేసుకోవాలో తెలుసుకోవాలనుకునే వారికి సునీల్‌ జీవిత కథే గొప్ప ఉదాహరణ. - డా. కిరణ్‌ కార్నిక్‌

Pages : 203

Write a review

Note: HTML is not translated!
Bad           Good