ఎ.జి.కె. చెప్పేదొక్కటే - మనకో లక్ష్యం అంటూ వుంటే అది కచ్చితంగా నెరవేరుతుంది అని. ఎజికె తన లక్ష్యాన్ని ఎలా నెరవేర్చారో ఆయన మాటల్లో, ఆయనతో కలిసి పనిచేసినవాళ్ళ మాటల్లో విందాం. ఆయన విజయం వెనుక దాగివున్న అంత:సూత్రాన్ని మన విజయాలకు మార్గదర్శకంగా చేసుకుందాం.

Pages : 152

Write a review

Note: HTML is not translated!
Bad           Good