'మీ చేతుల్లో ఉన్న ఈ పుస్తకం నిజమైన వజ్రంలాంటిదని నేను హామీ ఇస్తాను...అరిందమ్‌ ఈ పుస్తకంలో పేర్కొన్న '9పి'లు మీ జీవితంలో అపజయాలను అధిగమించి విజయాలను ఎలా సాదించాలో విడమరుస్తాయి. మనం ఓటమి భారంతో ఉన్నపుడే మనకు సూచనలు కావాలి...జీవితసారాంశాన్ని మొత్తం పిండి మరీ ఈ అద్భుతమైన పుస్తకం తయారు చేశారు అరిందమ్‌, మీనుంచి ఆయన ఆడిగేది కేవలం 59 నిమిషాలే. దాంతో మీ జీవితం గురించిన మరిత సానుకూల దృక్పథం మీకు సాధ్యమవుతుంది. దీన్ని నేను సరిగ్గా 59 నిమిషాల్లో ఓ కథలా చదివాను. అచ్చం నా జీవితానుభవంలాగే అనిపించింది. ఈ పేజీల్లో మీరు కూడా మిమ్మల్ని కనుగొని, స్ఫూర్తి పొందుతారు.'' షారుక్‌ ఖాన్‌ ముందుమాట నుంచి 

Write a review

Note: HTML is not translated!
Bad           Good