గాంధీజీ ఆత్మకథ 'సత్యశోధన'. ఇది ఆయన అంతరంగ సత్యశోధనతో పాటు బాహ్య ప్రపంచ సత్యశోధన కూడా. అందుకే ఆత్మకథల్లో సాధారణమైన దాపరికాలేవీ ఇందులో కనిపించవు. ఈ పుస్తకంలో ఒక అతి సాధారణ మానవుడు అందరు సాధారణ మానవుల్లాగానే అసత్యం, పిరికితనం, మోహం, అహం వంటి అనేక దుర్లక్షణాలను ప్రదర్శిస్తాడు. తన అంతరంగాన్ని శోధించుకుని వాటిని తొలగించుకుంటాడు. తాను తొలగించుకోవడమే కాదు అసంఖ్యాక ప్రజానీకాన్ని ప్రభావితం చేస్తాడు. తొలిచూపులో ఈ మనిషితో ఏమవుతుంది? అనుకున్న వారికే తిరుగులేని నాయకుడవుతాడు. ఆయన మాటే మంత్రమయింది కోట్లాది ప్రజలకు.

Pages : 136

Write a review

Note: HTML is not translated!
Bad           Good