ప్రముఖ హిప్నాటిస్టు, మెజీషియన్‌ శ్రీ జి. వెంకటేశ్వర్లు ఆంధ్రా యూనివర్శిటి నుండి ఎం.ఏ. పట్టా పొంది వృత్తిరీత్యా కాకినాడలోని శ్రీమతి పైండా ఆండాళమ్మ జూనియర్‌ కళాశాలలో అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. వీరు కాకినాడలోని మ్యాజిక్‌ అసోసియేషన్‌కు వైస్‌-ప్రెసిడెంట్‌గాను, కాకినాడ హిప్నొటిక్‌ క్లబ్‌ ప్రెసిడెంట్‌గాను వ్యవహరిస్తున్నారు. వీరు హిప్నోథెరపి, బిహేవియర్‌ థెరపి, సైకో-ఎనాలసిస్‌ మొదలైన పద్ధతుల ద్వారా అనేక మానసిక సమస్యలను పరిష్కరిస్తున్నారు. వీరు రాసిన విద్యార్థి వ్యాసములు, హిప్నొటైజ్‌ చేయడం ఎలా? జ్ఞాపకశక్తికి మార్గాలు, విద్యార్థి వ్యాకరణము, ఫస్ట్‌క్లాస్‌లో పాసవడం ఎలా?, విజయం సాధించడం ఎలా? మున్నగు పుస్తకాలు బహుళ ప్రచారం పొందాయి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good