వర్తక వాణిజ్యాలు అతి పురాతన వృత్తులు. ఇవి పాఠశాలల్లో, యూనివర్సిటీలలో నేర్చుకునేవి కావు. వంశపారంపర్యంగా తరతరాలుగా వచ్చిన అనుభవజ్ఞానం చాలా ముఖ్యమైనది. వాణిజ్య నిర్వహణ శాస్త్రాలు బోధించే విశ్వవిద్యాలయాలలో కూడా బోధించని పారంపరిక అనుభవజ్ఞానపు ప్రాధాన్యాన్ని సురేష్‌ పద్మనాభన్‌ ఈ పుస్తకంలో వివరిస్తున్నారు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good