ఈ సంకలన గ్రంథంలోని శ్రీ ఖాన్ రచించిన కథలన్నీ యువకులకు ఉత్తమ సందేశాన్ని అందించి, నైతిక మార్గ ప్రవర్తకులుగా ఉపకరిస్తాయనడంలో సందేహం లేదు. అన్ని కథలూ, ఒకటి రెండు పేజీలకు మించినవి కాకపోవడం చేత, ఫలితాలు ఒక్క బిగిలో చదివి ఆనందించేవిగాను, వాళ్లను ఆలోచింపజేసేవిగానూ ఉండడం వీటి మరొక వైశిష్ట్యం.
Pages : 176