పిల్లలు గొప్పవాళ్ళు కావాలనుకోవటం ణా ప్రవృతి!
రచయిత కాకుంటే ఉపాధ్యాయున్ని కావాలనుకునే వాణ్ణి !
ప్రతి తండ్రి కూడా తమ సంతతి గొప్పవారు కావాలని కోరుకుంటారు..
అదే నా తపన .. బిడ్డ గూర్చి తండ్రి చెప్పే గాధ .. కాదు బాదే !
జీవితమలో చేసే, చేసుకునే ప్రయోగమే ! అది బాధ తో కూడినదే !
త్యాగమూ బాదే ! ఆ బాధ ఇష్టమైన  బాధ.
నాబిడ్డ గొప్ప కావాలనే తహ తహ ణి అర్ధమయ్యేట్లు చిన్న వయస్సులోనే చెప్పాను.
దానిలో బాధ ఉంటుందని అర్ధమయి వుండదు. .. కృషి బాధ అనుకోరాదు.
స్పూర్తి వలన సాధ్యము! స్పూర్తి ఒకరి నుండి మరొకరికి ప్రసరించే మానసిక శక్తి!
జీవితంలో తండ్రి అనుభవము కోసం బిడ్డను కన్నాను...
ఆ బిడ్డ సామాన్యం కావటం సుతరామూ ఇష్టం లేదు..
అసామాన్యురాలిని చేయాలనే నా తపన యాతన తెలిపేది ఈ గ్రంధం. It is making a prodigy
ఇది ఓ స్పూర్తి కోసం ! ఆదర్శం కోసం !
నా లాగా తమ పిల్లలు ప్రత్యేకతల్ని సాధించాలనుకునే తల్లి దండ్రుల కోసం !
బాల మేధావి కన్నా, బాల మేధావిని తీర్చి దిద్దిన తన నాన్న బాధ , గాధ బాల మేధావి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good