Refine Search
Purushulu Kujagreaha..
అత్యంత ప్రసిద్ధమైన అనుబంధాల కరదీపిక పురుషులు కుజగ్రహవాసులు, స్త్రీలు శుక్రగ్రహవాసులు అనే జాన్గ్రే రచన కోట్లాది దంపతులకు తమ సంబంధాన్ని మరింత గాఢతరం చేసుకోవడానికి ఉపకరించింది. దీనిని ఒక ఆధునిక శాస్త్రీయ గ్రంథంగా చెప్పుకోవచ్చు. స్త్రీ పురుషులకు తమ నిజవ్యక్తిత్వాలు, ప్రత్యేకతల గురించి తెలియజెప్పడమే కా..
Rs.350.00
Telangana Sastralu (..
నిజామాబాదు ప్రాంత ఆణిముత్యాలు ఇవి తెలంగాణ శాస్త్రాలు. తెలంగాణ అంటే దక్కను పీఠభూమిలో భాగమైన తెలంగాణా శాస్త్రాలు అంటే సామెతలు అని అర్థం. సామెతలకు లోకోక్తులు, నానుడులు, సాటువులు, శాస్త్రాలు... ఇట్లా అనేక రకాల పేర్లున్నాయి. అయితే శాస్త్రాల పేరుతో సామెతలను సేకరించి వేసిన మొదటి పుస్తకం బహుశ: ఇదేనేమో! ఈ శ..
Rs.200.00 Rs.160.00
The Secret Hero
This is the story about why you are here on planet Earth. There is something special about you. Thee is something you were born to be and do that not one of the oter sveven billion of us was. There is a life you are meant to live; there is a journey you are meant to take. This book is a..
Rs.799.00
Lakshyaalu
కొందరు వ్యక్తులు తమ లక్ష్యాలన్నిటినీ సాధించుకుంటుంటే, మరికొందరు మెరుగైన జీవితం కోసం కేవలం కలలు కంటూ వుండిపోతారెందుకు? బెస్ట్ సెల్లింగ్ రచయిత బ్రయన్ ట్రేసీ మీ స్వప్నాలను సాకారం చేసుకునేటందుకు దారిచూపిస్తాడు. కొన్ని లక్షల మంది ఈ మార్గాన్ని అనుసరిస్తూ పోయి అఖండ విజ..
Rs.185.00
Pelli Pustakam
వివాహ వ్యవస్థ ఆంతర్యాన్ని విడమరిచి పెళ్ళి తర్వాత ఉత్పన్నమయ్యే అనేక శారీరక, మానసిక, భావనాత్మక, అధ్యాత్మిక మరియు ఇతర విశేష అంశాలను, సమస్యలకు సమాధానాలను తెలియజెప్పి, దంపతుల ఆనందమయ వైవాహిక జీవితానికి సహకరించే నేస్తం ఈ "పెళ్ళి పుస్తకం". పెళ్ళి ఐన వారు, పెళ్ళి కాబోయేవారు తప్పక చదువవలసిన సందేశాల సమాహారం. ప..
Rs.100.00
Rahasyam (The Secret..
మీరు మీ చేతుల్లో ఒక గొప్ప రహస్యాన్ని పట్టుకుని ఉన్నారు ఎన్నో యుగాలుగా ఇది అందరూ ఎంతో ఆకాంక్షించేది, దాగివున్నది, చేజారినది, అపహరించబడినది, లెక్కలేనంత డబ్బిచ్చి కొనుగోలు చేయబడినది, తరువాతి తరాల వారికి అందించబడుతూ వస్తున్నది. శతాబ్ధాల కిందటి ఈ రహస్యాన్ని చరిత్రలో ప్రసిద్ధికెక్కిన చాలా మంది అర్థం చేసు..
Rs.499.00
Prema Siddhantaalu
'ప్రేమించడం ఒక కళ' అంటారు విశ్వ విఖ్యాత మనోవిశ్లేషకుడు ఎరిక్ప్రామ్. దానిని ఋజువు చేయడానికి వివిధ వ్యక్తుల మధ్య ఏర్పడే ప్రేమను విశ్లేషించి ఆ చిట్కాను వివరించాడు. మానవ సంసారానికి పరమార్థం ప్రేమే అని; తల్లి, బిడ్డల మధ్య ప్రేమ, సోదర ప్రేమ, మాతృ సదృశ ప్రేమ, కాముక ప్రేమ, స్వానురాగం, దైవ ప్రేమ ఇలా విభ..
Rs.50.00
Vijayam Vaipu Payana..
ఒక శుక్రవారం సాయంత్రం - లైబ్రరీలో కూర్చుని చదువుకుంటున్నాను. దూరంగా మైకులోంచి ద్వారం వెంకటస్వామి నాయుడుగారి వాయులీనం లీలగా వినిపించసాగింది. స్పష్టంగా వినడం కోసం, బయటికొచ్చాను. నాలాంటి మరికొంతమంది లైబ్రరీ బయట కనిపించారు. అందరమూ నిశ్శబ్దంగా ఆ ఫిడేలు మీద గమకాల్ని ఆస్వాదిస్తూ తాదాత్క్యంతో వింటున్నాం. ..
Rs.60.00
Andolana Chendaku Aa..
ఆందోళన అందరికీ కలుగుతుంది. ఉద్యోగం, పనీపాటా, డబ్బూ, కుటుంబ జీవితం, మానవ సంబంధాలూ, ఇవన్నీ మనిషికి ఎప్పుడో ఒకప్పుడు ఆందోళన కలిగిస్తాయి. ఈ పుస్తకంలో మీ జీవితం నుంచి శాశ్వతంగా ఆందోళనని పారదోలేందుకు పనికొచ్చే కొన్ని ఉపాయాలు సూచించబడ్డాయి. కొన్ని వేల మంది తమ జీవితాల..
Rs.250.00
Jeevana Satyaalu
" పెళ్లి వాళ్ళ శరీరాలు దగ్గర కావచ్చునేమో గాని మనసులు దగ్గర కావు " "చాలా మంది ఆడవాళ్ళు ఇల్లు పిల్లల కోసం పెళ్లి చేసుకుంటారు. ఆడదానికి యివే ఎక్కువ సుస్థిరత అని నమ్ముతారు. స్రీ మూర్ఘురాలు అయితే ఇంటికి బానిస అవుతుంది. తెలివిగలది అయితే ఆ ఇంటికి యజమానురాలు అవుతుంది. జీ..
Rs.60.00
Thene Thagalante Tut..
పుస్తకం మనిషిని కదిలించగలదు! మారాలనుకున్నవాడే మారతాడు. మార్పు చెందాలనుకున్న క్షణమే మార్పు మొదలవుతుంది. గతానికి, వర్తమానానికి తేడా లేకపోతే, మార్పు లేకపోతే భవిషత్తు పేలవంగా వుంటుంది. జీవితోత్సాహం ఉన్నవాళ్ళకి, అదిలేనివాళ్ళకి స్పష్టమైన తేడా వాళ్ళమాటల్లో, అక్..
Rs.150.00 Rs.120.00
Meerevaro Ee Pustaka..
'జీవితపు రుచిని తెలియజేస్తుంది ఈ పుస్తకం' 'నీ జీవితమెలా కావాలో అలా మలచుకోగలవు' 'సంసారమే మనిషి కిరీటం' 'అనుకుంటే ఏదైనా సాధ్యమే' 'జీవితం ఒక విశ్వాసం' నిన్ను గురించిన నిజం ఈ పుస్తకం. పెళ్ళయిన, పెళ్ళి కావల్సిన ప్రతిఒక్కరు చదవాల్సిన వినూత్నమైన రచన 'మీరెవరో ఈ పుస్తకం చెపుతుంది'. నీ అంతరాంతర జ్యోతిస్సీమల్..
Rs.150.00 Rs.120.00
Who Are You ?
"Who Are You?" book translated from the famous telugu book "Meerevaro Eepusthakam Cheputhundi".This book tells you that you have it in you all the skills needed to make your life a life without worries… a seamless life sans stresses and strains.... a life that is like a garland of tender emotions an..
Rs.180.00 Rs.144.00
The Time Calls You… ..
This book is translated from the famous telugu book "Kalam Maranimchindi" which was sold thousands of copies.This beautiful book teaches you how to make yourself as the master of your own life and to live like a honey bee which alone can provide sweetness and light. By writing this book Raju h..
Rs.150.00 Rs.120.00
Relations
తనని తాను శోధించుకోవడం మొదలెట్టిన ప్రతి మనిషీ మహాత్ముడవుతాడు. కానీ ముక్కు మూసుకుని తనని తాను శోధించుకుంటూ కూర్చోవడానికి క్షణం కూడా తీరిక లేని జీవనశైలిలో మనల్ని ఆవిష్కరించుకోవడానికి సులవైన మార్గం ఏదైనా వుందీ అంటే ప్రతి క్షణం మన మెదడు పొరల్లో రసాయనిక చర్యల ద్వారా బుద్ధి ద్వారా ప్రేరేపితమై ఉత్పత్తి అయ్..
Rs.100.00 Rs.80.00
Success Management
మీలోని 'బెస్ట్'ని బయటికి తీసుకువచ్చే అత్యంత విలువైన పుస్తకం సక్సెస్ మేనేజ్మెంట్ ..
Rs.160.00
Manasu Maata Gelupu ..
పరీక్ష : ఈ మూడక్షరాలు వినగానే మనలో చాలామంది గుండెల్లో రైళ్లు పరుగెడతాయి. అప్పటిదాకా లేని భయం ఒక్కసారిగా ఆవహిస్తుంది. బాగా వచ్చిందే అయినా ఒక్క అంశమూ గుర్తుకురాదు. ఏదో ఆందోళన మనసును ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. అన్నం సయించదు. ఏం చేస్తున్నామో మనకే తెలియదు. తీవ్రమైన మానసిక ఒత్తిడి మనల్ని గందరగోళానికి గుర..
Rs.54.00
Chaduvulo Geluddam R..
చదువులో గెలవడం అనే ప్రక్రియను, అవగాహన చేసుకొని, సాధన చేస్తే, అందులో ఉపయోగించిన సూత్రాలు, చిట్కాలు, నైపుణ్యాలు అన్నీ జీవితంలో విజయం సాధించేందుకు కూడా ఉపయోగిస్తాయి. ఇది నిజం. అలాంటి గెలుపు రహస్యాలను మీకు పరిచయం చేయడమే ఈ పుస్తకం ఉద్దేశ్యం. ఈ పుస్తకంలో ముందు ముందు మీరు చదివి అర్థం చేసుకొనే విషయా..
Rs.63.00
...Aina Nenu Odipole..
సాయంత్రం సూర్యుడు అస్తమిస్తున్నాడు. చీకట్లు ముసురుతున్నాయి. పిల్లలకి పాలు కూడా పట్టలేని నిస్సహాయత, నైరాశ్యం నన్ను పూర్తిగా ఆవరించాయి. పసిపిల్లలిద్దర్నీ ఆ పొలాల్లో బోర్ బావిలో పడేస్తున్నా, నేనూ దూకేస్తున్నా... మూడడుగుల పొడుగు, రెండున్నర అడుగుల ఎత్తు వున్న అల్సేషియస్ కుక్క ఆ చీకటి రాత్రిలో కాలి నడక..
Rs.60.00
Kalala Marmam Yemiti..
మనిషి జీవితంలో నిద్ర, అందులో కలలు ఒక భాగం. మీ కలల్లో మంచీ, చెడు రెండూ ఉంటాయి. చెడు కల వచ్చినప్పుడు ‘‘ఛీ! పాడు కల’’ అని కలవర పడతారు, నొచ్చుకుంటారు. కలల మర్మం తెలుసుకోవాలి అనుకుంటే, ఇప్పటి వరకూ మార్కెట్టులో మీకు దొరికేది ఫ్రాయిడ్ మూసలో సాగే పాత చింతకాయ కబుర్లే. కలల మీద అనేక ఆధునిక పరిశోధనలు కొత్త సం..
Rs.150.00