ఆంధ్రప్రదేశ్లోని దాదాపు అన్ని పార్టీలు రాష్ట్ర విభజన విషయంలో స్పష్టంగానో, అస్పష్టంగానో ఏదో ఒక నిర్ణయం తప్పని పరిస్థితులలో ఒప్పుకున్నాయి. ప్రస్తుతం రాయల తెలంగాణ ప్రతిపాదనను ప్రజల ముందుంచి మరింత గందరగోళానికి గురిచేస్తోంది. శాసనసభా నియోజకర్గాలు సమానంగా ఉండటంకోసం సీమలోని రెండు జిల్లాలను వేరుచేస్తూ రాయల తెలంగాణాను ప్రతిపాదిస్తున్నామనడం ఏరకంగా శాస్త్రీయమో ఏలిన వారే చెప్పాలి. ఇందులో వారి రాజకీయ ప్రయోజనాలు కావచ్చు. తాత్కాలిక కాల యాపనలకు కావచ్చు.

                సందర్భంలో సీమ ప్రజలుగా తమ అస్థిత్వమేమిటని పునరాలోచించుకోవాలి. లేదంటే భవిష్యత్తుతరాలకు రాయలలేలిన సీమను కనుమరుగు చేసిన వాళ్ళమవుతాం...

పేజీలు : 332

Write a review

Note: HTML is not translated!
Bad           Good