విజేత కావాలని అందరికి ఉంటుంది .అయితే విజయం ఎలా సాధించాలి ?అనది ప్రశ్న.విజయం సదించాలంటే ఒక లక్ష్యం ఎంచుకోవాలి .లక్స్యసాధనకు కృషి ,పట్టుదల ,వాస్తవికత ,సానుకూల దృక్పదం కల్గి ఉండాలి .విజయసిఖరాన్ని చేరేందుకు ఒక్కో మెట్టు ఎక్కాలి .ఈ క్రమంలో ఎదురయ్యే అవాంతరాలను ఎలా అధిగమించాలో అర్థం చేసుకోవాలి .అంతేకాకా వాటిని ఈజిగా అధిగమించి గల్గాలి . |