Buy Telugu Science Books Online at Lowest Prices.

Refine Search

Product Compare (0)
Sort By:
Show:

Anuvantha Kutumbam

సైన్స్‌ను కథలుగా రాయడంలో నేర్పు కావాలి. వాస్తవాన్ని యథాతథంగా చిత్రిస్తే అది వ్యాసంలా మారుతుంది. అలాగని పూర్తి ఫిక్షన్‌లో రాసినా అది ఊహకు అందదు. అలాకాకుండా సైన్స్‌ యథార్థాలను, ఆధునిక సాంకేతికతను పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా చిత్రించినదే ''అణువంత కుటుంబం''. ఇందులో మూలకణాలు మాట్లాడతాయి. పెట్టెలో ఒదిగి..

Rs.90.00

Gulabi Meghaalu

అంతరిక్షంలో ఎక్కడినుంచో, ఇంకొక గాలక్సీ నుంచో ఏమో, అత్యంత ఆశ్చర్యకరమైన గులాబి రంగు మేఘాలు మన భూమి మీదకు వస్తాయి. వాటి అన్వేషణ కోసం భారతీయ శాస్త్రజ్ఞుల బృందం అంటార్కిటికా వెళ్లి వారితో రకరకాల సంఘటనలలో తలపడుతుంది. 'మేఘాలు' అంటార్కిటికాలో ఉన్న మంచును అతి పెద్ద మొత్లాలలో కోసి అంతరిక్షంలోకి తీసుకొనిపోవడం..

Rs.200.00

Madyayugala Maha Cha..

ఈ కథంతా మనోహరమైన శైలిలో వ్రాయబడింది. ఇదొక వచో గీతం : ఎన్నో ప్రాచీన గాథలు చమత్కారంగా, సజీవంగా చెప్పబడినాయి ఇందులో, శరత్కాలపు వెన్నెలలా హాయిగా, చల్లగా, మనోరంజకంగా వుంటుందీ గ్రంథం. ఆహ్లాదకరమైన విజ్ఞానోద్యానవనంలో విహరిస్తున్నట్లుంటుంది. ఇది చదువుతూంటే : శతాబ్దాల క్రిందట జీవించిన స్త్రీ ..

Rs.90.00

Paryavaranam Samajam

తెలుగులో పర్యావరణం మీద వెలువడిన తొలి వ్యాసాలు ఇవి. కాలం నడిచే కొద్ది సమస్య మరింత జఠిలమవుతోంది. అందువల్ల ఇటువంటి రచనలు మరింత అవసరం.ఈ వ్యాసాలు ఒక శాస్త్రీయమైన వాస్తవికాన్ని పునాదిగా చేసికొని సాగాయి. జీవావరణం, పర్యావరణం ఈ రెండింటి మధ్య యుగయుగాలుగా ఉన్న సాన్నిహిత్యం ఎలా దెబ్బతింటూ వస్తోందో, అది ఇటీవలి య..

Rs.100.00

Adhunikataku Chiruna..

సైన్సు, టెక్నాలజీ రంగాలు ఎవరికోసం, ఎలా పనిచేయాలి; ఈ రంగాలతో మిగతారంగాల యెడల సంబంధాలు ఏమిటి; ప్రజలకివి ఎలా దోహదపడాలి - అనే విషయాలకు వీరి విశ్లేషణలు చాలా ఆసక్తికరమే కాదు; అత్యంత అవసరమైనవి కూడా! అందుకే ప్రగతికి ప్రస్థానం - సైన్సు' అని అంటున్నాం. ఆలోచన చేయగల వారందరూ ఎంతో ఆదరించిన కాలమ్‌ (సైన్స్..

Rs.100.00

Pathasalalaku Paryav..

భవిష్యత్తరాలయిన నేటి పిల్లలు పర్యావరణ కాలుష్యం గురించి ప్రాథమిక స్థాయిలోనే తెలుసుకోవలసిన ఆవశ్యకత ఎంతో ఉంది. అందుచేతనే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, పాఠశాల విద్యాశాఖవారు 'ఎంపిక చేసిన కొన్ని ఉన్నత పాఠశాలల్లో' పర్యావరణ క్లబ్బులను ఏర్పాటు చేశారు. ఈ గ్రంథం ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాల విద్యార్థులకు బాగా ఉపయోగ..

Rs.60.00

Internet For Everyon..

      అమెరికాలో వున్న మీ అబ్బాయికి మీరు చెప్పదలచుకున్న విశేషాలు క్షణల్లో చేరాలంటే  సాధ్యమా? కొన్ని వేల సంవత్సరాల క్రిత్రం జీవించిన డైనోసియర్స్ ఎలా ఉండేవి. వాటి జీవన విధానం ఏమిటి ? వగైరా విషయాలు ఇంటి నుండి కదలకుండా తెలుసుకోవచ్చా ? సుదూర ప్రాంతాలలో వున్న..

Rs.50.00

Khagola Sastra Chari..

మానవుడిలో అంతరిక్షం పట్ల ఆకర్షణ ఈనాటిది కాదు. ఐదు వేల ఏళ్ల క్రితమే ప్రాచీన భారతంలోనే కాక, ప్రాచీన ఈజిప్ట్‌, మధ్య అమెరికా, సుమేరియా, అరేబియా, చైనాలకి చెందిన సంస్కృతులలో ఎంతో ఖగోళ పరిజ్ఞానం ఉండేది. అయితే ఆ పరిజ్ఞానంలో కొన్ని మౌలిక దోషాలు ఉన్నాయి. ఐదొందల ఏళ్ల క్రితం కోపర్నికస్‌ రాకతో ఆ దోషాల సవరణ మొదల..

Rs.100.00

Civil Engineering

..

Rs.200.00

Fundamentals Of Info..

      In this book there is about Computer, Data, Information Technology, History of Computers, Generations of Computeres, Classification of Computers, Computer virus, MACROS, Software & Hardware, Secondary storage devices, Operating System, File Manage..

Rs.40.00

Rasavadam Adivadam

రసాయనశాస్త్ర కథలు రకరకాల పరీక్షనాళికలు, సలసల కాగుతున్న రంగురంగుల ద్రవాలు, ఎన్నో విధాలైన సాల్టులు, బవిరి గడ్డాల శాస్త్రజ్ఞులు, పట్పట్.. పటార్..మంటూ చిత్రమైన శబ్దాలు - ఇవేనా రసాయనశాస్త్రం అంటే? రసాయన శాస్త్రం పరిశోధనాశాలలకు మాత్రమే పరిమితం కాదు. అది మన వంటింటి ఉప్పులో, పప్పు..

Rs.40.00

Saradaa Kathallo Tam..

పిల్లల బుర్రను తొలిచే పసందైన పజిళ్ళు పెద్దల మెదడుకు పని కలిపించే నోటి లెక్కలు తర్కాన్ని వెలికి తీసే చమత్కార చణుకులు మేధస్సుకు మేలిమిని అద్దే పరిష్కార కథలు ఆలోచనా, అవగాహనకు ఆట పట్టింపులు మెదడుని మెరుగు పరిచే చుఱకత్తులు ఆర్‌.ఆర్‌.బి; బి.ఎస్‌.ఆర్‌.బి; పరీక్షల నేపథ్యం.పేజీలు : 210..

Rs.175.00

Kodavatiganti Kutumb..

ఇరవయో శతాబ్ది తెలుగు సాహిత్యాకాశంలో ఉజ్వల తార కొడవటిగంటి కుటుంబరావు (1909-1980). కథ, నవల, నాటిక, గల్పిక వంటి సృజనాత్మక ప్రక్రియలు, సైన్స్‌, చరిత్ర, సంస్కృతి, సినిమా, సాహిత్యం, రాజకీయాలు, తాత్వికచర్చ వంటి రంగాలలో విశ్లేషనాత్మక రచనలు, అనువాదాలు, వందలాది మంది మిత్రులకు ఉత్తరాలు - అన్నీ కలిపి రాశిలో గణన..

Rs.300.00

Bhugola Shastram

ఈ బుక్ లో భూగోళ శాస్త్రం - భూ విజ్ఞాన శాస్త్రం. భూమి భూమి వయస్సు.. ..భూమి ఆకారం.. భూబ్రమనం .. అక్షాంశాలు, రేఖాంశాలు, భూమి స్తూల నిర్మాణం. అంతర్భాగా నిర్మాణం. జల విస్తరణ, .. భూమి ఆవరణములు... శిల్లావరణం ... శిలలు .. శిలావరణం... భూస్వరూపాలు... పర్వతాలు... పీటభూములు ... ,మైదానాలు.. భూకంపాలు.. అగ్నిపర..

Rs.200.00

Ganitamlo Vintalu

      ప్రతివ్యక్తి దైనందిన  జీవితంలో గణితం తప్పనిసరి అయినది. నేడు ప్రతి విద్యార్ధి తప్పనిసరిగా గణితం పట్ల అవగాహన లలిగి ఉండాల్సిన అవసరం ఏర్పడింది. గణితం పట్ల కుతూహలం కలిగిస్తూ విద్యార్దులలో సృజనాత్మకతను పెంచే విధంగా గణితం లో వున్నా సులభ మార్గాలు, గణితంల..

Rs.30.00

Ganitamtho Vinodam

పోటీ పరీక్షలకు వెళ్ళేవారికి, గణిత విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, జ్ఞాపకశక్తిని పెంచుకోగోరువారికి ఉపయోగపడే గణిత పుస్తకం. మన మెదళ్ళను తికమకపెట్టే 135 సమస్యలు & జవాబులు ఇందులో చిక్కు ప్రశ్నలు, గణితంతో తమాషాలు, కొలతలు, తూనికలు, లెక్కించడంలో సులభ మార్గాలు, రాక్షసి సంఖ్యలు, వింత అంకెలు కనిపిస్తాయి. దాద..

Rs.80.00

Anuvula Sakti

అణువుపై ఒకింత అవగాహన రచయితల ఊహల్లోని ఆలోచనలను అక్షరబద్ధం చేసేందుకు పెద్దగా శ్రమించాల్సిన అవసరం లేకపోయినా శాస్త్ర సంబంధిత అంశాల విషయంలో మాత్రం జాగ్రత్త అవసరం. ఈ పరిమితి మూలంగా రచనలోని భావధారకు తరచూ బ్రేక్పడే అవకాశముంది. కొడవటిగంటి రోహిణీప్రసాద్ రచన ‘అణువుల శక్తి’లో ఈ పర..

Rs.150.00

Naraavataaram

అమ్మా నేను ఎక్కడి నుంచి వచారు ? అని చిన్న పిల్లలు అమాయికంగా తల్లిని అడుగుతారు. ఏమి చెప్పాలో తెలియక తల్లి కూడా అంతే  అమాయికంగా నువ్వు దేవుడి దగ్గరించి వచ్చావు బాబు ! అని సమాధానం చెబుతుంది. తాము ఎక్కి నుంచి వచ్చామో తెలుసుకోవాలన్నా కుతూహలం పిల్లలకే కాదు , పెద్దలకు కూడా వుంటుంది. మానవులు ఎక్కడి నుం..

Rs.150.00

Bandi Nundi Vyomanou..

దూర ప్రయాణం చేసే మనుషులు పూర్వం బండ్లలో వెళ్లేవారు. యిపు డిరవయ్యవ శతాబ్ది రాగా మోటారుబండ్లో పోదురు బాగా... ..

Rs.30.00

Ventade Prasnalu - S..

      2008 డిసెంబర్ లో 'ఇండియన్ ఇన్స్టిట్యూట్అఫ్ సైన్సు' శత వార్షికోత్సవ సంబరాలు జరుపుకునది. రజతోత్సవ సంవత్సరం (1933)లో మొట్ట మొదటి భారతీయ సంచాలకులుగా దిన్ని సరధ్యభాద్యతలు స్వికరిచిన ఘనత ప్రపంచ ప్రక్యత శాస్త్రవేత్త సి.వి.రమణకి దక్కింది. భారతావని సమస్యలన్నిటికీ సైన్సు ఏకైక పర..

Rs.225.00