ఈ పుస్తకంలో విచిత్రమైన వినోదాలు చాలా ఉన్నాయి. ఇవి అన్నీ రూఢి ఐన శాస్త్ర విజ్ఞానంపై ఆధారపడినవి. ఏ ప్రత్యేక పరికరాలు లేకుండానే, ఈ ప్రయోగాలను మీరే చేసుకోవచ్చును. ఇతరులకు ప్రదర్శించే ముందు, ఒకటికి రెండు సార్లు ముందుగా ప్రయోగాలు చేసి ధ్రువపరచుకుంటే మంచిది.

ఇవి కేవలం వినోదాన్నే కాదు, విజ్ఞానాన్ని కూడా ఇస్తాయి. గణితం, పదార్థ విజ్ఞానం, రసాయనం, ఖగోళ మానసిక, జీవ శాస్త్రాలలో కొత్త విషయాలు తెలుసుకునేందుకు, ఈ ప్రయోగాలు తోడ్పడుతాయి.

కొన్ని కొత్త వైజ్ఞానిక పదములను కూడా మీరు నేర్చుకుంటారు. అవి మీ భవిష్యత్‌ అధ్యయనానికి ఎంతో తోడ్పడతాయి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good