ఐస్‌క్రీం తినడమంటే చాలా మందికి ఎందుకు ఇష్టం? ఇనుప వస్తువులు తుప్పు ఎందుకు పడతాయి? అసలు తుప్పు అంటే ఏమిటి? అతి సాధారణమైన బొగ్గు (అంటే కార్బను), అతి విలువైన వజ్రం రెండు కార్బను రూపాలే అని మీకు తెలుసా? బొగ్గునే వజ్రంగా మార్చవచ్చు అని తెలుసా? ఎటువంటి పరిస్థితులలో ఆ ప్రక్రియ సాధ్యం? విద్యుత్తుని రసాయన చర్యవల్ల పుట్టించవచ్చని తెలుసా? విద్యుత్‌ ఘటం ఎలా తయారు చేయాలి? ప్లాస్టిక్కులు ఎటువంటి మూలకాలతో తయారు చేస్తారు? సూర్యగోళంలో జరుగుతునన& రసాయన చర్య ఏమిటి? ఇటువంటి చాలా చాలా ప్రశ్నలకి సమాధానాల కోసం ఈ పుస్తకం చదవండి.

రసాయనశాస్త్రంలో రీసెర్చ్‌ చేస్తున్న వారికి కొత్తగా కనిపెట్టడానికి ఏమున్నాయి? చాలా ప్రశ్నలకి శాస్త్రం ఇంకా సమాధానం చెప్పలేదు. అవి ఏమిటి? పుస్తకంలో చదవండి. మీరే ఆ ప్రశ్నలకి జవాబు కనుగొంటారేమో!!

రసాయనశాస్త్రం అతి తేలిక తెలుగులో, ఎటువంటి క్లిష్టమైన ఈక్వేషన్స్‌ లేకుండా, సరదాగా చదవడానికి ఈ పుస్తకం ఉపయోగపడుతుంది.

పేజీలు : 291

Write a review

Note: HTML is not translated!
Bad           Good