Buy Telugu Books about Popular science, Physics, Chemistry, Zoology, Botany, Computers, Programming Languages, c, M.S. Office and so on Online at Lowest Prices.
Product Compare (0)
Sort By:
Show:

Chandra Silanagaram

హాయ్‌  ఫ్రెండ్స్‌! నా పేరు కోటి. సహజంగా మనపిల్లల్ని పెద్దలు విహార యాత్రలకో, విజ్ఞాన యాత్రలకో తీసుకెళ్లతారు. కానీ మా మామయ్య నన్ను రాకెట్లో ఏకంగా చంద్రశిలానగరం తీసుకెళ్లాడు. అబ్బో ఎన్నెన్ని వింతలు విశేషాలో - చిత్ర విచిత్రాలో - గమ్మత్తయిన గ్రహాంతరవాసుల పరిచయాలో, వారి శాస్త్రవిజ్ఞాన విశేషాల ఆవిష్క..

Rs.20.00

Manava Charitra Pras..

రష్యన్ వైజ్ఞానిక రచయితలు ఇలిన్. సెగాల్లు అత్యంత సుభోదకంగానూ, శాస్త్రీయంగానూ రచించిన మానవ చరిత్ర పుస్తకాల పరంపరలో ఇది రెండవది. మహీధర సోదరుల మహత్తర కృషి ఫలితంగా ఇవి ఆరవయ్యేళ్ళ క్రిందటనే తెలుగు పాఠకులకు అందుబాటులోకి వచ్చాయి. ప్రకృతితో సంఘర్షణలో మనిషి ఎలా నిలదొక్కుకున్నాడన్నది అందులో ..

Rs.80.00

Bulli Balasiksha

ఈ 'బుల్లి బాలశిక్ష'లో ప్రార్థన, ప్రార్థనా పద్యములు, జాతీయ పతాకం, జాతీయ గీతం, మా తెలుగు తల్లికి మల్లెపూదండ, తెలుగు, హిందీ, ఆంగ్ల అక్షర మాలలు, గుణింతాలు, సూక్తులు, పురాణ పురుషుల గాధలు, వారి నామధేయాలు, నీతికథలు, అంకెలు, చిన్న చిన్న లెక్కలు, ఎక్కాలు, తెలుగు సంవత్సరాలు... తదితర అంశాలను గురించి రచయిత చక్..

Rs.35.00

Amma Polikaa Naanna ..

జన్యుశాస్త్రం సాపేక్షంగా కొత్త శాస్త్రం. కాని అనతికాలంలోనే అది శాఖోపశాఖలుగా విస్తరించింది. వారసత్వ లక్షణాలను పరిశీలించే శాస్త్రం జన్యుశాస్త్రం. ఇప్పుడు ఆ పరిధిని దాటి ఎన్నో ఆశ్చర్యం కొలిపే ఆవిష్కరణలకు ఆ శాస్త్రం ఆలవాలమైంది. గ్రేగర్ మెండల్ తో ప్రారంభమైన ఈ శాస్త్రం అనేకమంది ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రజ్ఞు..

Rs.40.00

Porapatlu Srushtinch..

రచయిత గురించి... డాక్టర్‌ బి.జి.వి. నరసింహారావు... 1990-91 రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత. వీరు ప్రముఖ దిన, వార, మాస పత్రికల పాఠకులకు తమ రచనల ద్వారా పరిచితులు. ఇప్పటి వరకు 2550 వ్యాసాలను తెలుగు, ఇంగ్లీషు, జర్మన్‌ భాషలలో రాశారు. ఇప్పటికి 25 పుస్తకాలు ప్రచురితమైనాయి. తెలుగు, ఇంగ్లీషు ప..

Rs.30.00

Vignana Nepadhya Gad..

    ఈ విజ్ఞాననేపథ్య కథల సంపుటి వైజ్ఞానికులకై వ్రాసినది కాదు. కనుక, విజ్ఞానాలకు యుగాలుగా అంతుపట్టని, నిరూపణలు కాని, శాస్త్ర చట్టాలు బొత్తిగా ఏకీభవించని అతీతమైన విషయాలు కొన్ని వ్రాశాను. ఒక శాస్త్రజ్ఞుడిగా, వారి దృష్టి వైపునుంచి లేదా వారి కోణం నుంచి ఆలోచిస్తే నేను కూడా వారితో పూర్తిగా ఏకీభవిస..

Rs.60.00

101 Science Prayogal..

ప్రయోగాలు వస్తు నిర్మాణ కౌశల్యాన్ని పెంచుతాయి!     సాంకేతిక చాతుర్యత కొంతమందికి పుట్టుకతో వస్తుంది. అవకాశాలు చిక్కితే ఆ దిశలో కృషి చేసి తమలోని ప్రతిభకు జీవం పోసుకోగలుగుతారు. ప్రయోగాలు స్వతంత్రంగా చేసే అనుభవం ఇటువంటి వారు పొందితే తప్పక కొత్త కొత్త ప్రయోగాలు రూపకల్పన చేయగలుగుతారు. ..

Rs.100.00

Science Vijayalu

    నీలోని విద్య ఐశ్వర్యంలో ఆభరణంగా,     దరిద్రంలో ఆప్తునిగా ఆదుకుంటుంది.          చివరిగా...          మేధస్సు రెండువైపులా     పదునుగానున్న కత్తి లాంటిది.     ఉపయోగ..

Rs.75.00

Cycle Katha

    సైకిలు తొక్కండి, పర్యావరణాన్ని కాపాడండి. ఆరోగ్యంగా జీవించండి. లేనిపోని ఆడంబరాలకు పోయి అవసరం లేని చోట్ల కార్లను వినియోగించుతూ రహదారిస్తంభనలో యిరుక్కుని బాధను అనుభవిస్తూ, పర్యావరణానికి తగినంత హాని కలిగిస్తూ బాధే సౌఖ్యమనే భావనలో వుండకండి.     కారు అభివృద్ధికి చిహ్నం. ఇది..

Rs.40.00

Neere Jeevaadharam

నీరు మనకెంత ముఖ్యమో మీకందరకు తెలిసిన విషయము. ప్రాణవాయువు తర్వాత నీరు అత్యవసరము, తదుపరి ఆహారము. ఆహారము లేకపోయిన ప్రాణవాయువును ఉచ్ఛ్వాస నిశ్వాసల ద్వారా స్వీకరిస్తూ నీటిని సేవిస్తూ కొంతకాలమైనా బతకవచ్చు. ఈ గ్రంథంలో నీరు - స్వభావము-నీటిలోగల పదార్థములు, నీటి నాణ్యత నీటి వడపోత విధానములు - ముఖ్యముగా ఈనాడు గ..

Rs.70.00

Neuro Care

    ప్రజల్లో చాలామందికి నరాల జబ్బుల గురించి ముఖ్యంగా ఫిట్స్‌, పక్షవాతం, మెదడులో ట్యూమర్లు తదితర వ్యాధులపై సరైన అవగాహన లేదు. ఈ కారణంగా చాలామంది రోగులకు సరైన చికిత్స లభించడంలేదు. నరాలకు సంబంధించిన అన్ని జబ్బులకు ఇప్పుడు మంచి మందులతోపాటు, ఎందరో స్పెషలిస్ట్‌ డాక్టర్లు కూడా అందుబాటులో ఉన్నారు. ..

Rs.90.00

Vedhinche Prasnalu -..

      గతంలో సైనికశక్తి, ఆర్దిక శక్తి ప్రపంచాన్ని శాసించి ఉండవచ్చుగాని, 21వ శతాబ్దంలో 'నోలేద్జే' మాత్రమే ప్రపంచాన్ని ససిన్చానున్నది. విద్యకు, విజ్ఞానానికి విలువ అపారంగా పెరిగింది. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానంలో యువతరం అగ్రభాగాన నిలవాలి. విద్యార్దులు, యువతరం కొత్త కొత్త ఆలోచనలు..

Rs.175.00

Rasayana Sastram O A..

రసాయనశాస్త్రం ఓ అద్భుత ప్రపంచం' అనే ఈ గ్రంథం రసాయనశాస్త్ర మూలాలు - రసాయనశాస్త్ర అభివృద్ధి 20వ శతాబ్ది వరకు పరిణామ దశలు, ఆయా రసాయనశాస్త్రవేత్తల అమోఘకృషి, వారి జీవనవిధానము, ముఖ్యంగా రసాయన శాస్త్రమునకు మూలస్థంభాలు, త్రిమూర్తులువంటి జాన్‌డాల్టన్‌, రాబర్ట్‌బున్‌సెన్‌, డిమిట్రి మెండలివ..

Rs.70.00

Pragatiki Prastanam ..

ప్రగతి కోసం సైన్స్‌ అంటే ఎవ్వరికీ పేచీ ఉండదు.  ఉండకూడదు కూడా.  కానీ ఏ రకమైన ప్రగతి?  ఎవరికోసం ప్రగతి?  అనే ప్రశ్నలు వెంటనే పుట్టుకొస్తాయి.  సరియైన సమాధానాలు కావాలంటే సైన్స్‌ సంబంధిత అవగాహన పెరగాలి.  చర్చ జరగాలి.  అసలే అక్షరాస్యత తక్కువగా ఉన్న మనదేశంలో సైన్స్‌కు సంబంధించిన అవగాహన ..

Rs.90.00

Lohalu Cheppe Kadhal..

ఇనుము బంధువు మోలిబ్డినం , రాచరికపు పుట్టుక వెండిది, కఠినమైనదే కానీ ఎంతో మెత్తనిది తగరం, నరకయాతనతో జన్మించిన టాంటలం, కాంతిని ఇస్తుందే కాని కరగని టంగ్‌స్టన్, మూడు తాళాల వెనుక దాగి ఉండే ప్లాటినం, లోహాలకే రాజు బంగారం- రాజులకు అదంటే మోజు.'వెండి నీరు' పాదరసం, రోమును ధ్వంసం చేసిన సీసం ...

Rs.150.00

Manishi Katha

'మనిషి కథ'' భూమి పుట్టుక, గ్రహాల నిర్మాణం, జీవావిర్భావం, జీవ పరిణామం - ఈ అన్ని విషయాలకు సంబంధించిన రహస్యాలను వివరిస్తుంది. ఈ రచన భూమిలోని అడుగు పొరలలో దాగివున్న శిలాజాల నుంచి మానవ జీవితంలోని వివిధ థలను దాటుకుంటూ ముందుకు పోతుంది. ఈ థలలోనూ విభిన్నజీవుల అభివృద్ధిని, ప్రాణుల విజ్ఞానాన్ని వికాసాన్ని వివర..

Rs.100.00

Treasury Of Maths

      ప్రస్తుత పోటి ప్రపంచంలో గణితము ఎంతో ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నదనటంలో ఎలాంటి సందేహము లేదు గణితముపై సమస్య ఇవ్వబడకుండా పోటి పరీక్షా లెనెలెదనీ చెప్పడం అతిసేయోక్తి కాదు. అంతెందుకు, మన నిత్యజీవితంలో కుడా గనితమునకు ఒక ప్రత్యెక స్ధానము ఉన్నదని చెప్పడంలో ఏ మాత్రమూ ఆశ్చర్యము ల..

Rs.100.00

Science Lo Podupu Ka..

      ఈ పుస్తకంలో 465 సమస్యలు ఇవ్వబడినాయి. సమస్యలను అయిదు భిన్నమైన విధములుగా విభజించడం జరిగినది. అవి ఈ క్రింది విధముగా ఉన్నాయి. 1. మూలకముల/ పదార్ధములకు సంబంధించిన కొన్ని ధర్మములను ఇచ్చి, వాటి పేర్లను రాబట్టమనడం. 2. కొన్ని పరికరములు/సూత్రములను ఇచ్చి, వానిని కొనుగొన్న శాస్త్..

Rs.35.00

Maths In Daily Life ..

      Now-a-days getting loan from banks/financial organisations has become easy. One can obtain loan for purchase of flats, houses, vehicles and other peronal purposes. Emplyees use to draw advances from their provident fund accout, the amount thus drawn will be paid back b..

Rs.50.00

History Of Rockets A..

      The fantastic to know about space existed as far back in time a humans have appeared on this planet. The wonderful sight of stars and planets In the night sky inspired generation after generationn of human racee wit curiosity to explore the unknow facts about the origi..

Rs.50.00