Buy Telugu Books about Popular science, Physics, Chemistry, Zoology, Botany, Computers, Programming Languages, c, M.S. Office and so on Online at Lowest Prices.
Product Compare (0)
Sort By:
Show:

Nirjeevam Jeeva Pari..

నిర్జీవం - జీవ పరిణామం` అన్న ఈ చిన్న పుస్తకం ఎంతో మౌలికమైన విషయాన్ని మన ముందుంచుతున్నది. అసలు 'జీవం ఎలా ఉద్భవించింది` అన్న వివరణతో ఆరంభమై, యీనాటి వివిధ రకాల జీవుల ఆవిర్భావాన్ని వివరిస్తుంది...

Rs.30.00

Maha Viswam

ఎప్పుడైనా వెన్నెల రాత్రి పడుకుని తలెత్తి ఆకాశం వంక చూస్తే ఎన్నో నక్షత్రాలు కనిపిస్తాయి. ఈ నక్షత్రాలేమిటి? ఎన్ని? మన కనుచూపు మేర దాటి ఆకాశం వున్నదా? ఆకాశం అంటే ఏమిటి? ఈ విశ్వానికి సరిహద్దులున్నాయా? మనం వున్న భూమి సంగతేమిటి? ఇవన్నీ ఎప్పుడు పుట్టాయి? తిరుగుతున్నాయి అంటారే! వీటి గమ్యం ఏ..

Rs.25.00

Ganitamlo Melakuvalu

      నేను విసలంధ్ర ప్రచురణాలయంలో మేనేజరుగా ఉండగా కొంతమంది పాఠకులు అ ఆలు, ABCD లు నేర్చుకునేందుకు పుస్తకాలూ ఎన్నో ఉన్నాయి. కానీ సాధారణ పాఠకుడికి వారి దైనందిన జీవితంలో పనికివచే గణితం నేర్చుకునేందుకు సరియైన పుస్తకాలూ లేవు. ఆ లోటును తిర్చారద? అని అడిగే వారు. అప్పుడు నాకున్న పని..

Rs.80.00

Nityajeevithamlo Bho..

విశాల విశ్వంలోని వస్తు పదార్థమంతా రసాయనాలతో తయారయింది. ఆ రసాయనాలను ఒక పద్ధతిలో పట్టి పనిచేయించే విధానాలు, భౌతికశాస్త్రంలోకి వస్తాయి. ప్రతిప్రాణికి, ప్రతి మనిషికి అనునిత్యం అనుభవంలోకి వచ్చే ఈ భౌతికశాస్త్రం ఎంతో విచిత్రమయినది. మనం ఎలా నడుస్తాము, ఎలా కదులుతాము అని ఎప్పుడయినా ప్రశ్నించుకున్నామా? కానీ, ..

Rs.250.00

Food Processinglo Sw..

అందరికీ అవకాశాలు వుండే ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగం : తృణ ధాన్యాల నుండి బార్లే వరకు, సారపప్పు నుండి సోయా వరకు, అడవులలో దొరికే చింతపండు, రేగుపండ్ల నుండి ప్రత్యేక ప్రదేశాలలో పండే యాపిల్‌, స్ట్రాబెర్రీ వరకు అన్ని రకాల వృక్ష, వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్‌, ఉప ఉత్పత్తుల ప్రాసెసింగ్‌లో ..

Rs.150.00

Adbhuta Sakthi Vidhy..

సాంకేతిక జిజ్ఞాస ఆదిమానవుడికి మొదటి నుంచీ ఉన్న లక్షణం. చీకటి నుంచి బయటపడటంకోసం ఉద్భవించినదే దీపం. వెలుతురు కోసం జరిగిన ప్రత్యామ్నాయ ఇంధన పరిశోధనల నుంచి వచ్చినవే నూనె ద్రవ్యాలు. ఆ పరిశ్రమకో పరాకాష్ట విద్యుత్తు. విద్యుత్తు ఉత్పత్తికి శ్రమించిన మొదటి శాస్త్రజ్ఞులు పాశ్చాత్యులు. ఎలక్ట్రోలిటిక్‌ పద్ధతిల..

Rs.50.00

Rodasi

సైన్స్‌ను గురించిన మన కలలే సైన్సు ఫిక్షన్. గ్రహాంతరయానం, భూత భవిష్యత్ కాలాలకు ప్రయాణించగలగటం, కొత్త గ్రహాలు, నక్షత్రాల ఆవిష్కరణ, వాటి మీద జీవులున్నట్టుగా ఊహించటం - ఇదంతా సైన్సు ఫిక్షన్‌కు కథా వస్తువు - శాస్త్రీయమైన విషయాలు ఆధారంగా ఊహలకు రెక్కలు తొడిగే కథకుడి కల్పన. ఎవరికి, ఏదశలో తెలిసిన శాస్త్రజ్..

Rs.125.00

Which Website for Wh..

This book describes about the various websites. It denotes abouts which website for which work. By this it is very esasy to identify the related websites.Pages : 30..

Rs.20.00

Computer Pedda Balas..

అప్పుడు అక్షర జ్ఞానం లేనివారిని నిరక్షరాస్యులు అనేవారు. ఇప్పుడు కంప్యూటర్‌ జ్ఞానం లేనివారిని నిరక్షరాస్యులు అంటున్నారు. 'కంప్యూటర్‌ పెద్ద బాలశిక్ష' పుస్తకం ఒక కంప్యూటర్‌ విజ్ఞాన గని. ఇప్పుడు మన నిత్య జీవితంలో ప్రతి పని కూడా కంప్యూటర్‌తో ముడిపడి ఉంది. కాబట్టి ప్రతి మనిషికి కంప్యూటర్‌ పరిజ్ఞానం ఎంతో ..

Rs.300.00

The Great Science Fa..

Described in very simple language with the help of illustrations.  Factual information about great scientists.  Go ahead and try one They're all easy to perfom because they work practically by themselves. Step-by-step instructions and whimsical, helpful illustrations guide you through 122 ..

Rs.95.00

Vaidyam - Sastragnul..

బాధనుండి విముక్తినిచ్చేందుకు వైద్యులు ప్రయత్నిస్తారు. అయితే తెరమీద దర్శకుడు, నేపథ్య సంగీతకారులూ కనపడనట్లే, ఒక వైద్యుడు చేసే చికిత్స వెనుక ఎంతో చరిత్ర, ఎందరిదో త్యాగమూ వున్నాయి. వుంటాయి. వైద్యవిజ్ఞానాన్ని ఈనాటి స్థాయికి తెచ్చేందుకు ఎందరో మహనీయులు అహరహమూ శ్రమించారు. స్థూలంగా కొందరి మేధ, కృషి, త్యాగం ..

Rs.75.00

Aayushyuku Margam Aa..

    ప్రతి ఒక్కరికీ ఏదో సమస్య వుంటుంది. అది ఆరోగ్యపరంగా కానీ మానసికంగాకానీ, శృంగార సమస్యలు ఎదురైనప్పుడు వాటిని చక్కని ఆయుర్వేద చిట్కాల ద్వారా మీకు మీరే అదుపులో పెట్టుకోవచ్చును. మీ సమస్యలకు ఈ పుస్తకం ఓ మార్గదర్శిగా నిలుస్తుంది.Pages : 256..

Rs.125.00

Viniyogadaarula Vign..

      వినియోగదారుడే నిజమైన రాజు ! రా రాజు ! అనేది ఆర్యోక్తి దీనికి ప్రధాన కారణం వినియోగదారుని మన్నిక, విశ్వాసాల పొందని ఏ వస్తువు లేదా సేవ వాణిజ్య విపణిలో తమ మనుగడను సాగించడం అసాధ్యం. వాణిజ్య విఫణిలో లభ్యమయ్యే వస్తు సేవలకు ప్రధాన భూమిక వినియోగదారుడే నన్నది మ..

Rs.50.00

Pradhama Chikicha

ప్రమాదాలు వాటంతటవే జరగవు. మన అజాగ్రత్త, పొరపాట్లు, నిర్లక్ష్యంవల్లే ఎక్కువగా జరుగుతాయి. జబ్బులు కూడా అంతే! మన అజాగ్రత్త, అశుభ్రత, దురలవాట్లు, అజ్ఞానం కారణాలవల్లే జబ్బులు వస్తాయి. ప్రమాదం సంభవించినా, ఉన్నట్లుండి జబ్బు చేసినా ప్రథమ చికిత్స వెంటనే చేస్తే బాధ తగ్గుతుంది. దుష్ఫలితాలు తగ్గుతాయి. ప్రాణం న..

Rs.100.00

Problems in Mathemat..

This is a collection of problems that have been set recently during oral and written examinations at higher schools in the USSR. More than a hundred and twenty institutions have contributed including all the Universities The author of the book have for many years helped set the entrance examination..

Rs.180.00

Manava Sareera Nirma..

శరీర నిర్మాణశాస్త్రం (ఎనాటమి) శరీర ధర్మశాస్త్రం (ఫిజియాలజీ), జీవుల గురించిన జీవశాస్త్ర విభాగాలు. జీవుల శరీర నిర్మాణాన్ని గురించి తెలిపేది శరీర నిర్మాణశాస్త్రం. శరీర ఆకృతి, నిర్మాణం, అందలి అవయవాలను అంటే ఎముకలు, కండరాలు, గుండె, మెదడు, వెన్నుపాము మొదలైన వాటిని గురించి తెలుపుతుంది. రోగ నిరోధానిక..

Rs.300.00

China Raniki Pattu C..

పిల్లలు కథల ద్వారా దేన్నయినా సులభంగా నేర్చుకోగలరు. ఎంత సంక్లిష్టమైన అంశాన్నైనా కథ రూపంలో చెబితే ఆసక్తితో వింటారు. వినడమే కాదు, దానిని మరో నలుగురికి చెబుతారు. కథల్ని ప్రసారం చేయడంలో పిల్లలెప్పుడూ ముందుంటారు. కథలు చెప్పేవారు తగ్గిపోతున్న నేటి దశలో కథలు వినే వారి సంఖ్య పెరుగుతోందని పరిశోధనలు తెలుపుతున..

Rs.30.00

Andariki Ganitham

భీమవరం డి.యన్‌.ఆర్‌.కాలేజీలో లెక్కల లెక్చరర్‌గా పనిచేసిన శ్రీ రాజు గారు అదే కాలేజీలో డిగ్రీ స్థాయి వరకు చదివారు. బెనారసు హిందూ విశ్వవిద్యాలయం నుండి ఎం.యస్‌.సి. (గణితశాస్త్రం) డిగ్రీ పొందారు. శ్రీ రాజు గారు గణిత విజ్ఞానంలో స్వయంకృషితో ఎంతో ఎత్తుకు ఎదిగారు. గణితం ఆబాలగోపాలం హాయిగా ..

Rs.35.00

Prapamcha Anveshakul..

నేడు మనం నివశిస్తున్న ప్రాంతాలన్నీ అన్వేషకుల సాహసాల వలన ఆవిష్కరించబడినవే అనేది ఎంతో సత్యం. దారీ తెన్నూ తెలియని ప్రాంతంలోకి ముందుకు అడుగేస్తే ఏమవుతుందో తెలీని స్థితిలో, ధైర్యమనే దీపంను గుండెలో వెలిగించుకుని సుదూరాలకు ప్రయాణించిన అన్వేషకులు ఈ యాత్రికులు. మార్కొపోలో నుంచి మల్లి మస్తాన్‌బాబు వరకు అన్వే..

Rs.40.00

Chandra Silanagaram

హాయ్‌  ఫ్రెండ్స్‌! నా పేరు కోటి. సహజంగా మనపిల్లల్ని పెద్దలు విహార యాత్రలకో, విజ్ఞాన యాత్రలకో తీసుకెళ్లతారు. కానీ మా మామయ్య నన్ను రాకెట్లో ఏకంగా చంద్రశిలానగరం తీసుకెళ్లాడు. అబ్బో ఎన్నెన్ని వింతలు విశేషాలో - చిత్ర విచిత్రాలో - గమ్మత్తయిన గ్రహాంతరవాసుల పరిచయాలో, వారి శాస్త్రవిజ్ఞాన విశేషాల ఆవిష్క..

Rs.20.00