Buy Telugu Books about Popular science, Physics, Chemistry, Zoology, Botany, Computers, Programming Languages, c, M.S. Office and so on Online at Lowest Prices.
Product Compare (0)
Sort By:
Show:

Vaignanika Parikaral..

మనం నిత్యజీవితంలో అనేక వస్తువులను ఉపయోగిస్తుంటాము. వాటి ఉపయోగం తెలుసుగానీ, అవి ఏ పద్ధతిలో పని చేస్తాయి? ఎలా పనిచేస్తాయి? ఎవరు కనిపెట్టారు? అనే విషయాలు తెలియకపోవచ్చు. అన్ని వస్తువుల గురించి తెలుసుకోవాలి అని ఉంటుంది. కానీ చెప్పేవారుండకపోవచ్చు. బాలజ్యోతిలో ధారవాహికంగా ప్రచురించబడిన ఈ పుస్తకం రేడియో మొ..

Rs.99.00

Prakruti Vignanam

అందమైన ప్రకృతిని చూసి ఎంత నెమరు వేసుకున్నా తనివి తీరదు. ప్రకృతిని చూసి ఆస్వాదించే మనసుండాలే కాని, ఏ కోణంలో చూసినా అందాలే. పశుపక్ష్యాదులు, పచ్చని చెట్లు, గలగల పారే సెలయేళ్లు, సొగసైన పువ్వులు. గాలికి రెపరెపలాడే ఆకులు, వయ్యారంగా తలలూపే కొమ్మలు. ఆకాశంలో విరబూసే రంగుల హరివిల్లు. ప్రకృతిని స్ఫూర్తిగా తీస..

Rs.100.00

The Harvest

            (సేద్యం పై ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి దీర్ఘకావ్యం ''పొలి'' ఆంగ్లానువాదం) ....యిదొక స్వానుభవ కావ్యం. అందుకే ఎక్కడా జారుడుతనం గానీ, లూజ్‌గా వుండటం గానీ జరగలా - వ్యవసాయ సంబంధిత దృశ్యాలు అలా అలా కళ్ళముందు రుతుక్రమంలో ఎంతో అ..

Rs.90.00

101 Science Experime..

        ఈ పుస్తకంలో కాంతి పరావర్తనం - వక్రీ భవనం, తెల్లని కాంతి ఏడురంగుల మిశ్రమం, రంగు రంగుల విద్యుత్ కాంతులు, ఊదాకుండానే ఉబ్బే బెలూన్, ఊదిన బెలూన్ని తగ్గించే ప్రయోగం, నీటి మీద తేలే గుండుసూది, నీటితోనే నీటిని మరిగించడం, చెక్కముక్క కదిల్చే శక్తి ..

Rs.50.00

Small Scale Industri..

      ఔత్యాహిక పారిశ్రామక వేత్తలకు మంచిరోజులుచ్చయి .పరిశ్రమల ఏర్పాటులో ఔత్యాహికులు ఎదురవుతున్న సమస్యలను ప్రభుత్వం గుర్తిo చింది .పరిశ్రమల ఏర్పాటులో రిజిస్ట్రేషన్ ను సులభతరం చేసింది . ..

Rs.100.00

Vignana Pathamlo Vij..

మనిషి ఎంతోదూరం నడిచి వచ్చాడు. వెనక్కి చూసుకుంటే కొన్ని వేల వేల సంవత్సరాల నుండి అతడు నడిచొచ్చిన బాల కనిపిస్తోంది. అసిపోయాడా? లేదు - అతనిలో ఇంకా ఎంతో దూరం పోగలిగినంద శక్తి ఉంది. నడుస్తూనే ఉన్నాడు. విచిత్రమేమిటంటే - ఎక్కడైనా ఓ క్షణం ఆగి ఆలోచిస్తే అక్కడే అతనికి ఒక కూడలి కనిపిస్తోంది. ఆ కూడలిలో నాలుగు ర..

Rs.80.00

Mahimala Marmaalu

ఇందులో పలు 'మహిమలు' దర్శనమిస్తాయి. మర్మం తెలియనంత వరకే అది మహిమ. తెలిస్తే సింపుల్‌ ట్రిక్‌. బాబాలు, భగవాన్లూ, యోగులూ, స్వామీజీలూ, కపట భక్తులూ ప్రదర్శించే 'మహిమల' నిజ స్వరూపాలనూ, కట్టు కథలనూ శ్రీ బోస్‌ యీ పుస్తకంలో బట్టబయలు చేసారు. ప్రజలను చైతన్యవంతులను చేయటానికీ, వారిని అంధ విశ్వాసాల బారినుంచి రక్ష..

Rs.50.00

Prakrutilo Adbhutalu..

ప్రతి వ్యక్తి తన దైనందిన జీవితంలో అనేకానేక విషయాలను చూస్తూ వుంటాడు. అది ఆకాశంలోని ఇంద్రధనువు కావచ్చు. వదులుగా వుండే కరెంట్ వైర్లు కావచ్చు. ఇంద్రధనువులోని ఏడు రంగులకూ, కరెంటు తీగలు వదులుగా వుండటానికీ కారణమేమిటో తెలియాలంటే వాటి వెనుక వుండే కారణాలను సశాస్త్రీయంగా తెలుసుకోవలసి వుంది...

Rs.45.00

Saakaahaaramaa ? Maa..

శాకాహారమా? మాంసాహారమా? ఏది ఉత్తమం? ఏది అధమం? ఏది శ్రేష్టం లాంటి ప్రశ్నలకు శాస్త్రీయమైన జవాబు ఈ చిరుపొత్తం. మానవ సమాజ పరిణామ క్రమంలో మనిషి ఉభయాహార జీవిగానే జీవించాడు. జంతువునో, పక్షినో చంపి తిన్నటువంటిది మాత్రమే మాంసాహారం కాదు. జంతువుల నుండి వచ్చే పదార్థాలు పాలు, పెరుగు, నెయ్యి వగైరాలన్నీ మాంసాహారాల..

Rs.10.00

Nirjeevam Jeeva Pari..

నిర్జీవం - జీవ పరిణామం` అన్న ఈ చిన్న పుస్తకం ఎంతో మౌలికమైన విషయాన్ని మన ముందుంచుతున్నది. అసలు 'జీవం ఎలా ఉద్భవించింది` అన్న వివరణతో ఆరంభమై, యీనాటి వివిధ రకాల జీవుల ఆవిర్భావాన్ని వివరిస్తుంది...

Rs.30.00

Maha Viswam

ఎప్పుడైనా వెన్నెల రాత్రి పడుకుని తలెత్తి ఆకాశం వంక చూస్తే ఎన్నో నక్షత్రాలు కనిపిస్తాయి. ఈ నక్షత్రాలేమిటి? ఎన్ని? మన కనుచూపు మేర దాటి ఆకాశం వున్నదా? ఆకాశం అంటే ఏమిటి? ఈ విశ్వానికి సరిహద్దులున్నాయా? మనం వున్న భూమి సంగతేమిటి? ఇవన్నీ ఎప్పుడు పుట్టాయి? తిరుగుతున్నాయి అంటారే! వీటి గమ్యం ఏ..

Rs.25.00

Ganitamlo Melakuvalu

      నేను విసలంధ్ర ప్రచురణాలయంలో మేనేజరుగా ఉండగా కొంతమంది పాఠకులు అ ఆలు, ABCD లు నేర్చుకునేందుకు పుస్తకాలూ ఎన్నో ఉన్నాయి. కానీ సాధారణ పాఠకుడికి వారి దైనందిన జీవితంలో పనికివచే గణితం నేర్చుకునేందుకు సరియైన పుస్తకాలూ లేవు. ఆ లోటును తిర్చారద? అని అడిగే వారు. అప్పుడు నాకున్న పని..

Rs.80.00

Nityajeevithamlo Bho..

విశాల విశ్వంలోని వస్తు పదార్థమంతా రసాయనాలతో తయారయింది. ఆ రసాయనాలను ఒక పద్ధతిలో పట్టి పనిచేయించే విధానాలు, భౌతికశాస్త్రంలోకి వస్తాయి. ప్రతిప్రాణికి, ప్రతి మనిషికి అనునిత్యం అనుభవంలోకి వచ్చే ఈ భౌతికశాస్త్రం ఎంతో విచిత్రమయినది. మనం ఎలా నడుస్తాము, ఎలా కదులుతాము అని ఎప్పుడయినా ప్రశ్నించుకున్నామా? కానీ, ..

Rs.250.00

Food Processinglo Sw..

అందరికీ అవకాశాలు వుండే ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగం : తృణ ధాన్యాల నుండి బార్లే వరకు, సారపప్పు నుండి సోయా వరకు, అడవులలో దొరికే చింతపండు, రేగుపండ్ల నుండి ప్రత్యేక ప్రదేశాలలో పండే యాపిల్‌, స్ట్రాబెర్రీ వరకు అన్ని రకాల వృక్ష, వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్‌, ఉప ఉత్పత్తుల ప్రాసెసింగ్‌లో ..

Rs.150.00

Adbhuta Sakthi Vidhy..

సాంకేతిక జిజ్ఞాస ఆదిమానవుడికి మొదటి నుంచీ ఉన్న లక్షణం. చీకటి నుంచి బయటపడటంకోసం ఉద్భవించినదే దీపం. వెలుతురు కోసం జరిగిన ప్రత్యామ్నాయ ఇంధన పరిశోధనల నుంచి వచ్చినవే నూనె ద్రవ్యాలు. ఆ పరిశ్రమకో పరాకాష్ట విద్యుత్తు. విద్యుత్తు ఉత్పత్తికి శ్రమించిన మొదటి శాస్త్రజ్ఞులు పాశ్చాత్యులు. ఎలక్ట్రోలిటిక్‌ పద్ధతిల..

Rs.50.00

Rodasi

సైన్స్‌ను గురించిన మన కలలే సైన్సు ఫిక్షన్. గ్రహాంతరయానం, భూత భవిష్యత్ కాలాలకు ప్రయాణించగలగటం, కొత్త గ్రహాలు, నక్షత్రాల ఆవిష్కరణ, వాటి మీద జీవులున్నట్టుగా ఊహించటం - ఇదంతా సైన్సు ఫిక్షన్‌కు కథా వస్తువు - శాస్త్రీయమైన విషయాలు ఆధారంగా ఊహలకు రెక్కలు తొడిగే కథకుడి కల్పన. ఎవరికి, ఏదశలో తెలిసిన శాస్త్రజ్..

Rs.125.00

Which Website for Wh..

This book describes about the various websites. It denotes abouts which website for which work. By this it is very esasy to identify the related websites.Pages : 30..

Rs.20.00

Computer Pedda Balas..

అప్పుడు అక్షర జ్ఞానం లేనివారిని నిరక్షరాస్యులు అనేవారు. ఇప్పుడు కంప్యూటర్‌ జ్ఞానం లేనివారిని నిరక్షరాస్యులు అంటున్నారు. 'కంప్యూటర్‌ పెద్ద బాలశిక్ష' పుస్తకం ఒక కంప్యూటర్‌ విజ్ఞాన గని. ఇప్పుడు మన నిత్య జీవితంలో ప్రతి పని కూడా కంప్యూటర్‌తో ముడిపడి ఉంది. కాబట్టి ప్రతి మనిషికి కంప్యూటర్‌ పరిజ్ఞానం ఎంతో ..

Rs.300.00

The Great Science Fa..

Described in very simple language with the help of illustrations.  Factual information about great scientists.  Go ahead and try one They're all easy to perfom because they work practically by themselves. Step-by-step instructions and whimsical, helpful illustrations guide you through 122 ..

Rs.95.00

Vaidyam - Sastragnul..

బాధనుండి విముక్తినిచ్చేందుకు వైద్యులు ప్రయత్నిస్తారు. అయితే తెరమీద దర్శకుడు, నేపథ్య సంగీతకారులూ కనపడనట్లే, ఒక వైద్యుడు చేసే చికిత్స వెనుక ఎంతో చరిత్ర, ఎందరిదో త్యాగమూ వున్నాయి. వుంటాయి. వైద్యవిజ్ఞానాన్ని ఈనాటి స్థాయికి తెచ్చేందుకు ఎందరో మహనీయులు అహరహమూ శ్రమించారు. స్థూలంగా కొందరి మేధ, కృషి, త్యాగం ..

Rs.75.00