Buy Telugu Books about Popular science, Physics, Chemistry, Zoology, Botany, Computers, Programming Languages, c, M.S. Office and so on Online at Lowest Prices.
Product Compare (0)
Sort By:
Show:

Rasaayana Mulakaala ..

ఐస్‌క్రీం తినడమంటే చాలా మందికి ఎందుకు ఇష్టం? ఇనుప వస్తువులు తుప్పు ఎందుకు పడతాయి? అసలు తుప్పు అంటే ఏమిటి? అతి సాధారణమైన బొగ్గు (అంటే కార్బను), అతి విలువైన వజ్రం రెండు కార్బను రూపాలే అని మీకు తెలుసా? బొగ్గునే వజ్రంగా మార్చవచ్చు అని తెలుసా? ఎటువంటి పరిస్థితులలో ఆ ప్రక్రియ సాధ్యం? విద్యుత్తుని రసాయన చ..

Rs.250.00

Manasu Gathine March..

దేవునిపై విశ్వాసం నెలకొనడానికి మూలం మానవ నిస్సహాయత. ఈ నిస్సహాయతను మానవుడు శైశవంలో అనుభవిస్తాడు. శిశువును తండ్రి కాపాడి రక్షిస్తాడు. కాని శిశువు పెరిగి పెద్దవాడైన తరువాత గూడ అతనిని నిస&్సహాయత వదలి పెట్టదు. ఎలాగంటే, పెద్దవాడయ్యే కొలది అతనికి జ్ఞానం పెరుగుతుంది. జ్ఞానం పెరిగే కొద్దీ సమస్యల బరువూ, ..

Rs.120.00

Computer Telugu Typi..

      నేటి ఆధునిక కాలంలో మన తెలుగువారు ప్రతి ఒక్కరూ కంప్యుటర్ ను వినియోగిస్తున్నారు. కంప్యూటర్స్ ఈనాడు మానవుని జీవితంలో అతర్భాగమై పోయాయి. మనం ఈ రోజు కంప్యూటర్ యుగంలో జీవిస్తున్నాము. విశ్వ మానవాళి జీవితంలో కంప్యూటర్కు విడదీయరాని బంధం ఏర్పడింది. ఈ గైడు వల్..

Rs.30.00

Viswaroopam

మృగ ప్రాయుడి దశనుంచి ప్రారంభించిన మానవుడు విజ్ఞానం ద్వారా ఒకొక్క మెట్టే పైకి ఎక్కుతూ , నాగరిక మానవుడుగా పరిణమించ గలిగాడు. రాతి ఉలులు నుండి ఈనాడు శాస్త్ర చికిత్సకు ఉపయోగించే పరికరాలను రావతమంటేనూ , చుకుముకి ములుకులు బాణాలతో పరిగెత్తే వేట మృగాలను అందుకోవటం నుంచి, రాకెట్లు సహాయంతో శుక్ర , అంగారక గ్రహాలక..

Rs.250.00

Psychology - Pettuba..

ప్రమాదకరమైన శాస్త్రజ్ఞానం సైకాలజీని ఒక శాస్త్రంగా ఎందుకు భావిస్తారు? ఎవరు భావిస్తారు? దీని ఆవిర్భావం ఎలా జరిగింది? యూనివర్సిటీల్లో దీన్ని అధ్యయనం చెయ్యటం వెనుక వున్న సామాజిక, ఆర్థిక కారణాలు, రాజకీయ వ్యవస్థ, చారిత్రక నేపథ్యం గురించి మనం మాట్లాడుకుందాం. లభ్యమవుతున్న ఆధారాల ప్రకారం, పందొమ్మిదవ శతాబ్ది..

Rs.60.00

Science Fiction

తెలుగులో సైన్స్‌ రచనలు రావాల్సినంత రాలేదు. ఎందుకో ఏమో అంటూ కారణాల చూరు పట్టుకుని వేలాడి లాభంలేదు. ఇది సైన్స్‌ యుగమని చెప్పుకోవాలి. మన దైనందిన జీవితాలపై విజ్ఞాన శాస్త్ర ప్రభావం అనివార్యమని ఒప్పుకోవాలి. మానవమేధ అంతకంతకు పరుగులు తీయకపోతే మనిషి ఎప్పటికీ ఆదిమానవుడిగానే పరిమితవ్యాసార్థంలో పడిన కెరటంలా ఉండ..

Rs.250.00

Grahalu - Jatakalu

 భారతదేశ చరిత్రలోను, ప్రపంచ చరిత్రలోను జ్యోతిష్యం కూడా ఒక పాత్ర నిర్వహించింది. ఆ చరిత్రను అధ్యయనం చేయాలి. ఆ సంస్క ృతిని పరిశోధించాలి. దాని గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలి. కానీ జ్యోతిష్యాన్ని కూడా ఒక సైన్సు అనటం, సైన్స్ క్రింద దానిని అధ్యయనం చేయాలని చెప్పటం దేశాన్ని కొన్నివే..

Rs.30.00

Manava Sareeram Nirm..

      గత ఆరు దశాబ్దాలకు పైగా ఆంధ్రప్రదేశ్ లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ట్రైనింగ్ వివిధ విశ్వవిద్యాలయాలలోను మరియు పదికి పైగా ఉన్నటువంటి ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల లోను మరియు పదికి పైగా ఉన్నటువంటి ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలల్లో అండర్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇ..

Rs.125.00

Mathematics Formulae

Education if self cultured and self Improvement. In that Mathematics acts as a measuring rod for assessing the intellecutual capacity of an Individual. The knowledge of Mathematics is the fundamental requirement of day to day life. This book is useful to students to learn Maths Formulae chapter by c..

Rs.75.00

Quicker Competitive ..

Key FeaturesExplains the short - cut methods of solving the problems in faster way.Especially useful for CA-CPT / CMA entrance examinations, also some topics of this is useful for J.E.E. (Mains)/EAMCET/CAT/MAT/ICET/School Assistant & Other Competitive Examinations.The Concept of Formulae is expl..

Rs.250.00

General Knowledge

జనరల్‌ నాలెడ్జ్‌ (750 ప్రశ్నలు & జవాబులు) సూర్యగ్రహణం ఎలా సంభవిస్తుంది? చూయిగ్‌ గమ్‌ ఎక్కడ నుండి వచ్చింది? చంద్రునిపై మంటలు ఎందుకు వుండవు? రోబోట్లకు ఆపేరు ఎక్కడ నుండి వచ్చింది? మన శరీరంలో ఎన్ని ఎముకలు వుంటాయి? డైమండ్‌ దేనితో తయారవుతుంది? ఇన్సులిన్‌ లోపంవల్ల వచ్చే వ్యాధి? మనిషి శరీరంలో ఎంత రక్తం..

Rs.130.00

Problems And Exercis..

Professor N.L.Glinka's book Problems and Exercises in General Chemistry closely corresponds to the well known textbook General Chemistry by the same author. Many generations of students used N.L.Glinka's General Chemistry in studying the jubject; Secondary School Graduates used in preparing for ..

Rs.100.00

Enduku? Yemiti? Yedi..

తమ విజ్ఞానాన్ని, వివేకాన్ని పెంచుకోగోరువారికి, ముఖ్యంగా విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, క్విజ్‌లలో పాల్గొనే వారికి ఉపయోగపడే జనరల్‌ నాలెడ్జ్‌ పుస్తకం. ఈ పుస్తకంలో ఎందుకు? ఏమిటి? ఏది? ఎలా? అని అడిగే 400 - జీవశాస్త్రం, ఖగోళం, శరీరం-వైద్యం, చరిత్ర, సైన్స్‌ & టెక్నాలజీ, జనరల్‌ నాలెడ్జిలలో ప్రశ్నలకు జ..

Rs.120.00

Pramukha Nobel Scien..

20వ శతాబ్దంలో సైన్సు - టెక్నాలజీ అప్రతిహతంగా అభివృద్ధి చెందాయి. మానవజీవితం ఎంతో సౌఖ్యవంతం అవుతోంది. కాని, ప్రజలలో సైంటిఫిక్‌ టెంపర్‌ పెరగడం లేదు. మతమౌఢ్యాన్ని, యితర అడ్డంకులను అధిగమించి సైంటిస్టులు చరిత్ర నిర్మాతలయ్యారు. మూఢనమ్మకాలను, అజ్ఞానాన్ని తొలగించి ప్రజలలో విజ్ఞానాన్ని పెంపొందించడానికి నాస్త..

Rs.200.00

Ganithamtho Gammatth..

1988, 89, 90 సంవత్సరాలలో వరుసగా వెలువడ్డ "గణితంలో గారడీలు", "మెదడుకి మేత", "మెదడకు పదును", అనే గణిత వినోదాలకు సంబంధించి నా మూడు పుస్తకాలనూ తెలుగు పాఠకులు విశేషంగా ఆదరించారు. నన్ను అభినందిస్తూ వందలకొద్ది ఉత్తరాలు వ్రాశారు. ఎన్నెన్నో కొత్త సమస్యలనూ, సందేహలనూ గుప్పించారు. వాటికీ సమా..

Rs.140.00

Viveka Vispotanam

చరిత్రలో విగ్రహవిధ్వంసకులుగా పేరెన్నికగన్న వారిలో ఫ్రెడ్రిక్‌ నీషే ఒకరు. సంప్రదాయబద్ధ మతానికి, నైతికతకు చెందిన పరిధుల్ని కూల దోసేందుకు మహామానవుడు, వ్యక్తిగత సంకల్పం, మరణించిన దేవుడు, సర్వశక్తి సమన్వితమైన మానవ జీవనశక్తివంటి తమ సిద్ధాంతాలతో సవాళ్ళు విసురుతూనే ఉంటారు. ప్రపంచాన్ని మార్చిన గ్రంథాల్ని చర..

Rs.90.00

Samudra Sastram Nalu..

ఈ 'బాలల సముద్రశాస్త్రం నాలుగవ భాగం'లో డాక్టర్‌ రెడ్డిగారు భవిష్యత్తులో మానవాళి ఎదుర్కొన బోవు మూడు ప్రధాన సమస్యలను సముద్రాలు ఎలా పరిష్కరింపగలవో శాస్త్రీయంగా వివరించారు.  సముద్రాల అలల నుండి విద్యుచ్ఛక్తిని ఉత్పాదన చేయు పద్ధతులను, డిశాలినేషన్‌ విధానంలో సముద్రపు నీటి నుండి ఉప్పును వేరు చేసి, త్రాగు..

Rs.50.00

Prakruti Paryavarana..

శాస్త్ర విజ్ఞానం సాయంతో, ప్రకృతి అద్భుతాలను వివరిస్తూ, సామాజిక బాధ్యతను గుర్తు చేస్తూ పర్యావరణ ఉద్యమాల నేపధ్యం, చరిత్ర గురించి కూడా ఆసక్తికరంగా రాయబడిన 'ప్రకృతి పర్యావరణం' వ్యాసమాలిక ఉపాధ్యాయులకూ, విద్యార్ధులకూ, తల్లిదండ్రులకు, వర్థమాన రచయితలకు తప్పక దోహదపడుతుంది. - ఆచార్య ఎల్‌.వేణుగోపాల రెడ్డిPages..

Rs.50.00

Balala Samudra Sastr..

ఈ బాలల సముద్ర శాస్త్రం మూడవ భాగంలో సముద్రాలు - అందలి వివిధ అలల (గాలి అలలు, తుఫాను పెద్ద అలలు, సునామీలు, సముద్రపు పోటు - పాట్లు) గురించి, సుమద్ర శాస్త్ర అధ్యయనానికి ఉపయోగించే అనేక సాధనాల గురించీ వివరించబడింది.  అందరికీ పఠనీయ పుస్తకం : సముద్రం - అనే మాటే పిల్లల మదిలో ఉల్లాసపుటలలు ఉప్పొంగేలా చేస్త..

Rs.40.00

Balala Samudra Sastr..

సముద్రం ఎంత విశాలమైందో సముద్రశాస్త్రం కూడా అంతే విస్తారమైనది.  మానవాళికి సముద్రం చేస్తున్న మేలు గురించి ఒక భాగంలో చెప్పడం వీలుకాదు.  ''బాలల సముద్రశాస్త్రం'' రెండవ భాగంలో మహాసముద్రాల ఉపరితల ప్రవాహాల గురించి, సముద్రాలందరి జీవరాసుల గురించి చాలా వివరంగా తెలుపబడినది. ఇందులోని విషయాలు బాలురేగాక,..

Rs.40.00