Buy Telugu Books about Popular science, Physics, Chemistry, Zoology, Botany, Computers, Programming Languages, c, M.S. Office and so on Online at Lowest Prices.
Product Compare (0)
Sort By:
Show:

History Of Rockets A..

      The fantastic to know about space existed as far back in time a humans have appeared on this planet. The wonderful sight of stars and planets In the night sky inspired generation after generationn of human racee wit curiosity to explore the unknow facts about the origi..

Rs.50.00

Indesign Nerchukondi

దిన పత్రికలు, వార పత్రికలు, పబ్లిషింగ్‌ హౌస్‌లు, కార్యాలయాలు, సంస్ధల్లో ఈ కోర్సు చేసిన వారికి బాగా డిమాండ్‌ ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ప్రతి దిన పత్రికకు కార్యాలయాలుండడంతో ప్రతిచోట డి.టి.పి. తెలిసిన వారికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రతి కార్యాలయంలో డి.టి.పి. ఆపరేటర్‌ అవ..

Rs.200.00

Yenduku Yemiti Yela

ఎందుకు? ఏమిటి? ఎలా?' ఈ మూడు ప్రశ్నలు జ్ఞాన బీజములు. ఈ ప్రశ్నా బీజాలు మనిషి మెదడులో మొలకెత్తినచో ఆ మనిషఙ మహా వృక్షము వలె మహాజ్ఞాని కాగలడు. కాని ప్రశ్నా బీజాలు మొలకెత్తని మనిషి మెదడు ఒక విధముగా సారం లేని మట్టి లాంటిది. ఎందుకంటే 'ప్రశ్న తోడ బుట్టున్‌ జ్ఞానంబు' అన్నారు. ప్రశ్నించడం చ..

Rs.150.00

Aadhunika Vignanasas..

అనంత వైజ్ఞానిక ప్రపంచంలో అనునిత్యం వివిధ శాస్త్రాలలో ఎన్నెన్నో పరిశోధనలు జరుగుతూన్నాయి. కొత్తగా కనుగొన్న విషయాలు డిగ్రీస్థాయి; పి.జి. స్థాయి పాఠ్యంశాలు'గా చోటు చేసుకోవడం లేదు. కొన్ని అంశాలు.... ఉదాహరణకు 'బయోటెక్నాలజీ' వంటివి పైస్థాయి పాఠ్యగ్రంథాలకు ఎక్కుతూన్నా, అవి ఇతర వైజ్ఞానిక అంశాలతో ముడిపడి ఉండడ..

Rs.300.00

Bharata Chandrayanam

చంద్రబింబం మానవుడిని ఆదినుండి ఆకర్షిస్తూనే ఉంది. తొలుత చంద్రుడు దైవమని విశ్వసించిన మానవుడు శాస్త్ర విజ్ఞానం పెంపొందుతున్న కొలది తన అవగాహనను అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నాడు. చివరికి చంద్రడుపైనే కాలు మోపకలిగిన స్ధితికి చేరుకున్నాడు. చంద్రుడి గురించి, చంద్రుని మీదకు మానవుని ప్రయాణం ..

Rs.80.00

A Hand Book Of Physi..

This book is intended to motivate the students to learn "Physics" with interest and to develop a positive attitude towards "PHYSICS".   This book is really an asset to those who wish to appear for any "Competitive Examination" in particular. This book contains detailed informatio..

Rs.35.00

A Hand Book Of Chemi..

This book is intended to motivate the students to learn "CHEMISTRY" with interest and to develop a positive attitude towards "CHEMISTRY".   This book is really an asset to those who wish to appear for any "Competitive Examination" in particular.  This book contains detailed..

Rs.35.00

Photoshop Nerchukond..

వ్యాపార రంగంలో ఉన్నత స్ధాయికి ఎదిగినవారు, కాలదోషం వలన పాతాళలోకానికి దిగజారినవారు ఉన్నారు. ఉన్నతమైన పదవులను నిర్వహించి, జీవితంలో ఎదగలేని వారూ ఉన్నారు. కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉన్న స్థితి నుంచి ఉన్నత స్ధితికి చేరి, మరలా మొదటి స్ధితికి చేరినవారూ ఉన్నారు. కాని కాలానుగుణంగా తమన..

Rs.100.00

Jeevasastra Vignanam..

జీవశాస్త్ర విశేషాల సమాహారం రచయిత కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ తన ముందుమాటలో చెప్పినట్లు సైన్స్ రచయితల బాధ్యతను గుర్తుచేసే సంకలనం ఇది. మార్కుల ప్రాతిపదికన చదువుకునే పాఠ్యపుస్తకాల మాదిరిగా కాకుండా సంక్లిష్టమైన అంశాలకూ సులభగ్రాహ్యంగా ఉందీ రచన. కాబట్టి విద్యార్థులు తరగతి గదుల్లోని ..

Rs.100.00

Mathes Magic

3 I 3 = 9 4 I 4 = 16 ఈ సమీకరణాలలో ప్రత్యేకత ఏమిటీ? ఏ ప్రత్యేకతా యీ సమీకరణాలలో కనిపించటల్లేదు కదూ? సరే. 5 X 5 = 25 45 X  45 = 2025 ఈ సమీకరణాల్లో ప్రత్యేకత ఏమన్నావుందా? వుంది. ఈ సమీకరణాలలోని ప్రతి అంకెకు 1 కలిపితే ఏమవుతుందో చూడండి. 6 X 6 =36 56 X 56 = 3..

Rs.95.00

Mana Jnanedriyalu

మన జ్ఞానేంద్రియాలు - ఇ. కొమ్మాలయ్య శ్రీ ఇ. కొమ్మాలయ్య మెడిసిన్‌ ఆఫ్‌ బయోకెమిస్ట్రీ & ¬మియో సైన్స్‌ చదివారు. ప్రస్తుతం మెదక్‌ జిల్లా సిద్దిపేటలో వుంటున్నారు. వీరు తనకన్నా తన పుస్తకానికే ఎక్కువ ప్రాచుర్యం లభించాలని కోరుకునే రచయిత. ఈ పుస్తకంలో రచయిత మన జ్ఞానేంద్రి..

Rs.20.00

Vruddulu - Arogyam

వృద్ధాప్యం అనివార్యం అయినా దానిని వాయిదా వేయివచ్చును. పొడిగించుకొనవచ్చును. వయో వృద్ధులు కుటుంబానికి, సమాజానికి ఎంతో అవసరం. వారి అనుభవం, జ్ఞానసంపద, పరిశోధనలు తరువాతి తరాలకు అందించబడాలి. ప్రపంచంలోనూ భారతదేశంలోనూ వృద్ధులు ఆరోగ్యకరమైన వృద్ధాప్య జీవితాన్ని గడపాలి. ఆరోగ్యవంతమైన వృద్ధ..

Rs.100.00

Viswamata

.    మనం బ్రహ్మ సంతానమా? .    ఆర్యుల ఆగమనం అనే విషయం వాస్తవమేనా? .    మానవజాతిని తెల్లవారనీ, నల్లవారనీ, ఆసియా జాతివారనీ విభజిస్తున్నారు కదా! ఇది శాస్త్రబద్ధమేనా? .    ఇలాంటి అనేక ప్రశ్నలకు ఆధునిక జన్యుశాస్త్ర పరిశోధనలు, జవాబులు కనుగొన్నాయి...

Rs.25.00

Streetwam O Vuha

పురుషత్వం - స్త్రీత్వం.. ఎలా వచ్చాయి ఈ భావనలు? ఎప్పుడు సిర్థపడ్డాయి ఈ ఆలోచనలు? అసలివి ప్రకృతి సహజమైనవేనా? మానవులు సమాజంగా కూడి జీవించనారంభించాక కృత్రిమంగా ఏర్పరచుకున్నవి మాత్రమేనా? మరి ముఖ్యంగా, స్త్రీత్వం పేరిట తరతరాలుగా కరడుగట్టుకుపోయిన అనేకానేక భావనల్లో ఏవి సహజమైనవి? ఏవి మధ్యల..

Rs.30.00

Science Abhivruddi

వెంకట్రావు గారు వివిధ సందర్భాల్లో సైన్స్, సాంకేతిక అభివృద్ధి పరంగా వచ్చిన మార్పులకు స్పందించి సామాన్య పాఠకుడి పరిజ్ఞానాన్ని పెంచేందుకు ఈ సంకలనంలో వ్యాసాలు రాశారు. ఈ విశ్లేషణలు శాస్త్రజ్ఞుల ముసుగులో బ్రతికే వారి కూడా ప్రయోజనకరం. సమాజానికీ సైన్స్కూ ఉన్న సంబంధాన్ని గుర్తించలేని అనేకమంద..

Rs.45.00

Sapeksham Oka Adbuta..

విశ్వంలో ఏదీ తనకు తానుగా అంటే నిరపేక్షంగా లేదా సర్వ స్వతంత్రంగా ఉండదు. కేవల చలనం, కేవల సమయం, కేవల స్థలం... ఇలాంటివి ఉండవు. ప్రతిదీ సాపేక్షం. మరొక దానితో పోల్చకుండా దేన్నీ కరెక్టుగా చెప్పలేం. ఈ సాపేక్ష సిద్ధాంతాన్ని, దీన్ని రుజువు చేసే అద్భుతమైన ఉదాహరణలను ఈ పుస్తకం ఆసక్తికరంగా వివరి..

Rs.30.00

Vignana Vikramadityu..

ఎందరో శాస్త్రవేత్తలు తమ జీవితాలను అంకితం చేసి అనేక ప్రాణాంతక వ్యాధులకు మందులు కనిపెట్టారు. ఇప్పటికి కనిపెడుతున్నారు. అయితే ఈ ఆధునిక యుగంలో సైతం కొందరు మాయగాళ్ళు మంత్రాలు తంత్రాలు అంటూ ప్రజల్లో అంధ విశ్వాసాలు వ్యాపింపజేస్తున్నారు. తమ పబ్బం గడుపుకునేందుకు వారు అమాయక ప్రజల ప్రాణాలతో ..

Rs.90.00

Vignana Veechikalu

 రకరకాల పరీక్షనాళికలు, సలసల కాగుతున్న రంగు రంగుల ద్రవాలు, ఎన్నో విధాలైన ఉప్పులు, పొడవాటి గడ్డాలతో కనబడే ముసలి విజ్ఞానులు, పట్పట్.. పటార్.. అనే శబ్దాలు - ఇవేనా రసాయనశాస్త్రం అంటే? రసాయనశాస్త్రం పరిశోధనాశాలలకు మాత్రమే పరిమితమై ఉండలేదు. అది మన వంటగదిలోని ఉప్పులోనూ, చక్కెరలోనూ..

Rs.70.00

Satyaniki Vechinchin..

ఏ పాఠ్య పుస్తకాలలోనూ  దొరకని  ''విరళమృత్తిక'' మూలకాల విలువైన చరిత్ర్రను ఈ పాపులర్ సైన్స్ పుస్తకం వివరిస్తుంది. ఇది  సైన్సు విద్యార్థులు, టీచర్లు, అధ్యాపకులకే  కాకుండా  సైన్సు పట్ల ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ  ఆసక్తికరంగా ఉంటుంది. సుప్రసిద్ధ పాపులర్ సైన్స్ రచయిత, రసాయనశాస్త్ర చరిత్..

Rs.70.00

Ratri Pagalaindi

ప్రపంచంలోని ఒక నగరంలో కూడా, ఒక గ్రామంలో కూడా దీపాలు లేని కాలం ఒకటి చరిత్రలో ఉండేది. సాయంత్రం చీకటి వద్ద తర్వాత జనం తమ ఇళ్ళల్లో జంతువుల కొవ్వుతో తయారు చేసిన కొవ్వొత్తుల అస్పష్టమైన వెలుతురులో, లేదా  రకరకాల నూనెలను మండించి తయారైన వెలుగులో కునికిపాట్లు పడుతుండేవారు. రాత్రిపూట వెలుగు కోస..

Rs.40.00