Buy Telugu Books about Popular science, Physics, Chemistry, Zoology, Botany, Computers, Programming Languages, c, M.S. Office and so on Online at Lowest Prices.
Product Compare (0)
Sort By:
Show:

Pillalaku Physics

      ఇందులో ధ్వని, వెలుగు, వేడిమి, ఘన,ద్రవ, వాయు పదార్ధాలు, దిక్కు - వేగం, చలన రహితం - జెట్ చలనం, విద్యుత్తూ - అయస్కాంతం, గురించి వివరించ బడి ఉన్నది...

Rs.60.00

Mudha Viswasalu Scie..

ప్రజలలో నెలకొని ఉన్న మూఢ విశ్వాసాలు ఎంత అశాస్త్రీయాలో వివరించి వాటికి సైన్సు చెప్పే సమాధానాలను ప్రజానీకం ముందుంచాలని చేసిన చిరు ప్రయత్నమే ''మూఢ విశ్వాసాలు - సైన్సు సమాధానాలు'' అనే ఈ పుస్తకం...

Rs.250.00

Practical Computer S..

      కంప్యూటర్ గురించి, ప్రత్యేకంగా పిసి ల గురించి ఏమి తెలియని వారు కూడా కంప్యూటర్ని ఎలా ఉపయోగించాలో, ఎం ఎస్ వర్డ్, పవర్ పాయింట్ లాంటి కొన్ని ముఖ్యమైన సాఫ్ట్ వేర్ లను ఎలా ఉపయోగించాలి వగైరాలు తెలుసుకొని, సులభంగా నేర్చుకోవడం కోసం ప్రత్యేకంగా రుపొందిన్చాబడ్డ ..

Rs.60.00

Aaharam Manchi - Che..

కాన్సర్‌, మధుమేహం, గుండె జబ్బుల వంటి జీవక్రియ సంబంధిత జబ్బులన్నీ మన సమకాలీన ఆహారపు అలవాట్ల మూలంగా ఎలా వస్తునÊఆనయో, మత్తు మందుల్లా మనకలవాటైన పంచదా, పిండి పదార్థాలు మనల్ని జబ్బులతో జీవచ్ఛవాలుగా ఎలా మారుస్తున్నాయో? కొలెస్ట్రాల్‌ పేరుతో కొవ్వులు మానేసి మనమంతా పిండి పదార్థాలకు  అలవాటు పడడం వెనుక గ..

Rs.100.00

Science Fiction

తెలుగులో సైన్స్‌ రచనలు రావాల్సినంత రాలేదు. ఎందుకో ఏమో అంటూ కారణాల చూరు పట్టుకుని వేలాడి లాభంలేదు. ఇది సైన్స్‌ యుగమని చెప్పుకోవాలి. మన దైనందిన జీవితాలపై విజ్ఞాన శాస్త్ర ప్రభావం అనివార్యమని ఒప్పుకోవాలి. మానవమేధ అంతకంతకు పరుగులు తీయకపోతే మనిషి ఎప్పటికీ ఆదిమానవుడిగానే పరిమితవ్యాసార్థంలో పడిన కెరటంలా ఉండ..

Rs.250.00

Naraavataaram

అమ్మా నేను ఎక్కడి నుంచి వచారు ? అని చిన్న పిల్లలు అమాయికంగా తల్లిని అడుగుతారు. ఏమి చెప్పాలో తెలియక తల్లి కూడా అంతే  అమాయికంగా నువ్వు దేవుడి దగ్గరించి వచ్చావు బాబు ! అని సమాధానం చెబుతుంది. తాము ఎక్కి నుంచి వచ్చామో తెలుసుకోవాలన్నా కుతూహలం పిల్లలకే కాదు , పెద్దలకు కూడా వుంటుంది. మానవులు ఎక్కడి నుం..

Rs.150.00

Poti Pareekshalaku G..

    సంఖ్యా పరిజ్ఞానము, వ్యాపార గణితం, క్షేత్రమితి, బీజగణితం, త్రికోణమితి, నిరూపక రేఖా గణితం, సాంఖ్యక శాస్త్రాలను సులభశైలిలో వివరించిన మాథ్స్‌ పుస్తకం 'పోటీ పరీక్షలకు గణితశాస్త్రం.      7 నుండి 10వ తరగతి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, ఉద్యోగార్థులకు ఉపయోగపడే మాథ్స్‌ పుస..

Rs.120.00

Billian Dollar Maths..

అంకెలన్నా, గణితమన్నా, గణితపద్దతులైన గుణకార, భాగాహార పద్దతులున్నా బాలలో విద్యార్థినీ, విద్యార్థుల్లో ఆందోళన, అలజడి, అయితే గణితాన్ని కొన్ని సులభ పద్థతుల ద్వారా నేర్చుకోవడమే కాక గణితంపై భయాన్ని పోగొట్టుడమే కాక గణితంపై మక్కు చేకూర్చే పద్దతులను గత 25 ఏళ్ళుగా ఎన్నో విద్యాలయాల్లో ప్రదర్శనలిస్తూ విద్యార్త..

Rs.100.00

Mudha Nammakala Vimu..

‘అక్షరం ప్రజల్ని చైతన్య పరిచే ఆయుధం’ అని అక్షరాల నమ్మిన కలల కృషీవలుడు బొర్రా గోవర్థన్‌. వివిధ అంశాలపై దాదాపు 70కి పైగా పుస్తకాలను వెలువరించారు. వందలాది వ్యాసాలు దిన, వార, మాస పత్రికలన్నింటిలోనో నిరంతర ప్రవాహిణిలా పాఠకలోకాన్ని పలుకరిస్తూనూ ఉన్నాయి. ఎన్నో రాష్ట్ర, జాతీయస్థాయి అవార్డులనందుకొన్నారు. క..

Rs.45.00

Kalala Marmam Yemiti..

మనిషి జీవితంలో నిద్ర, అందులో కలలు ఒక భాగం. మీ కలల్లో మంచీ, చెడు రెండూ ఉంటాయి. చెడు కల వచ్చినప్పుడు ‘‘ఛీ! పాడు కల’’ అని కలవర పడతారు, నొచ్చుకుంటారు. కలల మర్మం తెలుసుకోవాలి అనుకుంటే, ఇప్పటి వరకూ మార్కెట్టులో మీకు దొరికేది ఫ్రాయిడ్‌ మూసలో సాగే పాత చింతకాయ కబుర్లే. కలల మీద అనేక ఆధునిక పరిశోధనలు కొత్త సం..

Rs.150.00

Yugantaram

ఆరు నెలల పసి పాప కళ్ళలోని మెరుపును ఏ యాంత్రిక మేధస్సయినా తిరిగి సృష్టించ గలదా? లేదు, అది మానవులకు మాత్రమే సొంతం... పదార్థం శక్తిక్షేత్రాల మయం. ఒక అణువులో 99.9999 శాతం ఖాళీ ప్రదేశమే. అది శూన్యం కాదు. అందులో అపారమైన శక్తి ఇమిడివుంది. దీనినే జీరో పాయింట్‌ ఎనర్జీ అంటున్నారు... గ్రహాంతరజీవులతో సంపర్కం గా..

Rs.125.00

Manava Vamsavruksham

ఈ పుస్తకం చదివితే ప్రాణికోటిలో జరిగిన పరిణామమూ, మానవుడు సాధిస్తున్న సాంఘిక పరిణామమూ తెలుస్తాయి. మనకన్న నాగరికతలో చాలా ముందుకుపోయినట్టు భావించబడే పాశ్చాత్యులు పరిణామవాదం ప్రతిపాదించిన డార్విన్‌ ప్రభృతులను తీవ్రంగా ప్రతిఘటించారు. మన తత్వవేత్తలు కూడా ప్రాణులన్నీ ఒకటేనని సిద్ధాంతీకరించారు. కనీసం ప్రాణు..

Rs.60.00

Current Katha

25 శతాబ్దాలుగా నడుస్తున్న విద్యుత్పరిశోధన కథాసరిత్సాగరమే ఈ కరెంటు కథ. అంతేకాదు, సామాన్యులకు అత్యద్భుతంగానూ, అలౌకింగానూ కనిపించే ఈ మహత్తర ఆవిష్కరణలను శాస్త్రజ్ఞులు ఏవిధంగా సాధించగలిగేరో, వాటిని కనిపెట్టడంలో వారి ఆలోచన ధోరణులు ఏ విధంగా తీగలు సాగేయో వివరించడానికి ప్రయత్నించారు రచయిత. పేజీలు : 224..

Rs.200.00

Problems In General ..

This book is intended for College Undergraduates majoring in physics. It contains about 2000 problems covering the major areas of Physica Sciences: Mechanics, Thermodynamics,  Molecular Physics, Electrodynamics, Oscillations and waves, Optics, Atomic and Nuclear Physics. Each section is pre..

Rs.125.00

C Language Nerchukon..

      ఈ పుస్తకంలో ఉపోద్ఘాతము, సి కంపైలర్, సి ప్రోగ్రాం నిర్మాణ శైలి, సి భాష స్వరూపం, డేటా టైప్స్, వేరియబుల్స్, కాంస్తేంట్స్ , డేటా టైప్స్, స్ధిర రాసులు, ఇన్పుట్ - ఔట్పుట్ ప్రమేయాలు, మరికొన్ని ఇన్పుట్ - ఔట్పుట్ ప్రమేయాలు, సి ఆపరేటర్లు, నియమాలు , వలయాలు గురిం..

Rs.50.00

C (Language ) Nerchu..

       ఈ బుక్ లో 1. 'సి' నేర్చుకుందాం... 2. 'సి' ప్రోగ్రామ్ వ్రాయడం ఎలా ? 3. కండిషన్స్ ణి ఉపయోగించి ప్రోగామ్ వ్రాయడం ... 4. లూప్స్ .5. శ్రేణులు .6. కారెక్టర్ ఎర్రెస్ మరియు స్త్రింగ్స్. 7. యూజర్ డిఫైన్ద ఫంక్షన్స్ 8. స్ట్రక్చర్ మరియు యూనియన్స్ 9. యూనియన్..

Rs.50.00

Okanoka Bhrama Bhavi..

అహం కేంద్రక భావన నుండి మనస్తత్వశాస్త్రాన్ని విముక్తం చేశాడు సిగ్మండ్‌ ఫ్రాయిడ్‌. చేతనావస్థలో ఒక వ్యక్తిలో కలిగే ఆలోచనలు, భావోద్వేగాలు అతని ప్రవర్తననూ, ఆచరణను నిర్దేశిస్తాయని మనస్తత్వవేత్తలు భావించేవారు. ఒక వ్యక్తి మనస్సునూ, ప్రవర్తననూ అర్థం చేసుకోవాలంటే చేతనావస్థలో ఆ వ్యక్తి మానసిక వ్యక్తీకరణలను, ఆ..

Rs.40.00

E-Commerce

      E-Commerce is a developing concept that describes the process of buying and selling or exchanging of products, services and information through computer networks including the including the internet. It is the use of internet and the web to transact ..

Rs.30.00

Mana Deham Katha

మన దేహం కథ - డాక్టర్‌ ఆలూరి విజయలక్ష్మి డాక్టర్‌ ఆలూరి విజయలక్ష్మి వైద్య సాహిత్య రంగాలలో సుప్రసిద్ధులు. గైనకాలజీ మరియు ఆబ్ట్సెట్రిక్స్‌లో నిపుణులైన వీరు కాకినాడలో ''విజయలక్ష్మినర్సింగ్‌ హోమ్‌'' ప్రారంభించి వైద్యసేవ చేస్తున్నారు. వైద్య రంగంలోనే కాక, సాహిత్య రంగంలోకూడ ప్..

Rs.25.00

Ganitha Vijnanamu

       ..

Rs.150.00