ఈ  పుస్తకమును చదివిన ప్రతివారికి, విషయసూచిక క్రింద పొందుపరచబడిన, అంశములలో కొంత పరిజ్ఞానము సంపాదించే విధముగా వ్రాయబడినది. ప్రతి విద్యార్ది గణితము అనగానే "అమ్మో" అంటూ వెనుకంజ వేయకుండా ఉండేందుకుగాను, హైస్కూల్ లెవల్ లో విషయము అర్దము చేసికోనేందుకు తగ్గట్లుగా, సమస్యలను పొందుపరచి, వాటికి తగ్గ వివరణలతో జవబులివ్వబడినాయి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good