25 శతాబ్దాలుగా నడుస్తున్న విద్యుత్పరిశోధన కథాసరిత్సాగరమే ఈ కరెంటు కథ. అంతేకాదు, సామాన్యులకు అత్యద్భుతంగానూ, అలౌకింగానూ కనిపించే ఈ మహత్తర ఆవిష్కరణలను శాస్త్రజ్ఞులు ఏవిధంగా సాధించగలిగేరో, వాటిని కనిపెట్టడంలో వారి ఆలోచన ధోరణులు ఏ విధంగా తీగలు సాగేయో వివరించడానికి ప్రయత్నించారు రచయిత. 

పేజీలు : 224

Write a review

Note: HTML is not translated!
Bad           Good