కూడికలు, తీసివేతలు, గుణకారములు, భాగాహారములు అనే ప్రక్రియలను అంకెలు / సంఖ్యల ద్వారా ఇముడ్చుకోనియున్న సమస్యల యొక్క సాధనా పద్దతులయండలి మెళుకువలను అభ్యసించి, నేర్పరితనమును పెంపొందించుకోవడానికి ఉపయోగపడే గణితమే అంకగణితo అని చెప్పవచును. ఈ పుస్తకములో 900 సమస్యలు ఇవ్వబడినవి. ఈ సమస్యలన్నీ మీరు జాగ్రత్తగా పరిశిలించి సాధించాలి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good