"అల్ జిబ్రా - గుండె గాబరా" అనుకుంటున్నారా? అయితే ఈ పుస్తకము మీ కొరకే. ప్రస్తుతము ఆరవతరగతి నుండియే బీజగణితమును బోధించడము జరుగుతున్నది. అందువలన ఈ పుస్తకమును ఈ తరగతి వారుకూడా చదువుకొని అర్దము చేసుకునేందుకు వీలుగా, పూర్తీ విశ్లేషణతో వ్రాయబడినది. ప్రతి అధ్యయనమును మొదలుపెట్టే ముందు ఆ అధ్యయమునండు గుర్తించుకోవలసిన ముఖ్యంసములు, విడిగా గుర్తించి ప్రత్యేకముగా వ్రాయడంవలన, వాటిని జాగ్రత్తగా పరిశీలించిన దానియందలి విషయముపట్ల కొంత అవగాహన కలుగుతుంది. ప్రతి విషయమును ఉదాహరణలతో వివరించినందున, నేర్చుకునేందుకు ఏ విధమైన ఇబ్బంది కలుగకుండా జాగ్రత్త వహించడం జరిగినది. సమస్యలను ఇచ్చిన తరువాత, జవాబులను సహేతుక వివరణలతో ఇచ్చినందున ఏదేని సమస్యలను సాధించడంలో ఇబ్బంది ఏర్పడితే దానిని జవాబునందు చూసి సరిదిద్దుకోవచ్చును.

Write a review

Note: HTML is not translated!
Bad           Good