దేవునిపై విశ్వాసం నెలకొనడానికి మూలం మానవ నిస్సహాయత. ఈ నిస్సహాయతను మానవుడు శైశవంలో అనుభవిస్తాడు. శిశువును తండ్రి కాపాడి రక్షిస్తాడు. కాని శిశువు పెరిగి పెద్దవాడైన తరువాత గూడ అతనిని నిస&్సహాయత వదలి పెట్టదు. ఎలాగంటే, పెద్దవాడయ్యే కొలది అతనికి జ్ఞానం పెరుగుతుంది. జ్ఞానం పెరిగే కొద్దీ సమస్యల బరువూ, గురుత్వమూ పెరుగుతుంది. చిన్నప్పుడు చిన్న సమస్యలైతే, పెద్దయిన తరువాత పెద్ద సమస్యల పరిష్కారానికి 'పెద్ద తండ్రి'ని ఆశ్రయిచాలి. ఈ పెద్ద తండ్రేసర్వశక్తి మంతుడని భావించబడుతున్న దేవుడు.

పేజీలు : 165

Write a review

Note: HTML is not translated!
Bad           Good