భౌతిక రసాయన శాస్త్రాల ఆవిర్భావము - వికాసము అను ఈ వైజ్ఞానిక గ్రంథం భావి తరాలకొక దిక్సూచి. ఆయా విజ్ఞానవేత్తలు నూతన విషయ ఆవిష్కరణలో ఎన్నెన్ని కష్టాలనుభవించారో తేటతెల్లమవుతుంది. ఇంకా చరిత్రకందని మహనీయులు, ప్రముఖ శాస్త్రవేత్తలు పురావస్తు ప్రమాణ గ్రంథాల రచయిత 'జిబర్‌', ప్రముఖ ఫిజీషఙయన్‌ 'అవిసెన్నా', ఋషిపండితులు 'అల్బెర్టస్‌ మాగ్నస్‌', 'సెయింట్‌ థామస్‌ ఎక్వినాస్‌', 'జేనిల్‌ వాలెంటన్‌', 'పారసెల్సన్‌', 'అగ్రికోలా', 'ఎవాంజెలిస్టాటార్రిసెల్లి' వంటి అజ్ఞాత శాస్త్రవేత్తలు, వారి కృషి గురించి తెలియజేస్తుంది.

పేజీలు : 280

Write a review

Note: HTML is not translated!
Bad           Good