అంకెలలో అద్బుతాలు
వర్షపు చినుకు వచ్చి మనకు తగిలితే అత్యధిక వేగం : 18 మెళ్ళు / గంటకు.
ఆరోగ్యం గల వ్యక్తీ శరీరంలో రక్తకణాల సంఖ్య : ఆరువేల మిలియన్  మిలియన్  మిలియన్
కొన్ని రకాల వెదుళ్ళు పెరిగే వేగం : రోజుకు మూడు అడుగులు.
న్యూట్రాన్ నక్షత్రంలో గుండుసూది పరిమాణం ముక్క బరువు :  మిలియన్  టన్నులు
100 ఏళ్ళ క్రితం : వైరుస్లను మొక్కలలో ,జంతువులలో కనుగొన్నారు
90 ఏళ్ళ క్రితం : సెల్ ఫోన్ ను కనుగొన్నారు.
80  ఏళ్ళ క్రితం : రేప్రిజిరేటర్  ను కనుగొన్నారు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good