కాన్సర్‌, మధుమేహం, గుండె జబ్బుల వంటి జీవక్రియ సంబంధిత జబ్బులన్నీ మన సమకాలీన ఆహారపు అలవాట్ల మూలంగా ఎలా వస్తునÊఆనయో, మత్తు మందుల్లా మనకలవాటైన పంచదా, పిండి పదార్థాలు మనల్ని జబ్బులతో జీవచ్ఛవాలుగా ఎలా మారుస్తున్నాయో? కొలెస్ట్రాల్‌ పేరుతో కొవ్వులు మానేసి మనమంతా పిండి పదార్థాలకు  అలవాటు పడడం వెనుక గల లోపాయకారీ వ్యవహారాలను పరిశోధనాత్మకంగా నిరూపించిన పుస్తకం ఇది.

బరువు పెరగడానికీ, తగ్గడానికీ వైద్య సమాజం సూచిస్తున్న అశాస్త్రీయ పరిష్కారాలకు వెనుక గల వ్యాపారాత్మకతను అనేక శాస్త్రీయ పరిశోధనలతో వివరించిన రచనయిది.....

పేజీలు : 148

Write a review

Note: HTML is not translated!
Bad           Good