సామాజిక అంశాలతో ముడిపడ్డ సైన్స్‌ వ్యాసాల సమాహారమే యీ సైన్స్‌ వాచ్‌.

అన్ని స్ధాయిల్లోని విద్యార్ధులకు ఎంతో ఉపయుక్తమైన వ్యాస సమాహారం యీ పుస్తకం.

సైన్స్‌తో మానవ జీవితం ముడిపడి ఎలా వుందో విశ్లేషించే అంశాలు ఉండటం వలన, విద్యార్ధులే గాక, సాహితీ ప్రియులు సైన్స్‌ పట్ల అవగాహన పెంపొందించుకొనే ఆసక్తి ఉన్నవారికి యీ పుస్తకం ఎంతో ఉపయోగకరంగా వుంటుంది.- పబ్లిషర్‌ ఎన్‌.కె.బాబు 

Pages : 159

Write a review

Note: HTML is not translated!
Bad           Good