భారత ప్రభుత్వం సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జన్మదినాన్ని ఉపాధ్యాయ దినంగా జరిపిస్తున్నారు. కాని నిజానికి సావిత్రిబాయి ఫూలే జన్మదినాన్ని ఈ దేశ ఉపాధ్యాయ దినంగా పాటించాల్సిన అవసరముంది. - ప్రొ. కంచె ఐలయ్య

ఆధునిక భారత తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫూలే. మహిళా ఉపాధ్యాయులకు, మహిళాభివృద్ధిని కోరుకునే ప్రతి అభ్యుదయవాదికి ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని ఇస్తుంది. - మోతుకూరి సంయుక్త

పేజీలు : 43

Write a review

Note: HTML is not translated!
Bad           Good