పున్నమిరాత్రి, పత్తిచేను.
నింగికన్నె వెండిగెన్నెతో వెన్నెలని అదేపనిగా వొంచి వానలా పుడమి మీదకు పోస్తున్నట్లుగా ఉంది ఆ రాత్రి. ఆ వెన్నెల వానలో చిత్గుఆ తడిసిన పత్తిచెట్లలోంచి విచ్చుకున్న తెల్లటి పత్తికాయలు మత్తుగా ఊగుతుంటే, అవి మెరుపుతీగల్లా, వెండి కణికెల్లా తళతళ లాడుతున్నాయి.
తను ప్రేమించిన అబ్బాయిని పెళ్ళి చేసుకోవాలనే పట్టుదల కలిగిన ప్రియాంక. ఆమె అలా పెళ్ళి చేసుకుంటే లక్షల ఆస్తికి దూరం అవుతుందని బాధపడే సారంగపాణి. తొలి ప్రేమలోని రుచిని చూసిన కొంటె యువకుడు సందీప్. ఎదుటివాడి నుండి పైసా అయినా సరే ఉచితంగా ఎలా కొట్టేయాలా అని సదా ఆలోచించే ఏకాంబరం. చక్కటి స్నేహితురాలికి ఉదాహరణగా నిలిచే వాహిల. వారఫలాలని నమ్మి అందులో రాసిన విధంగా నడుచుకునే క్షీరసాగరం. రకరకాల మనస్తత్వాలని ప్రతిబింబించే, మనకు ఎక్కడో పరిచయం అనిపించే పాత్రలతో శ్రీ మల్లాది వెంకట కృష్ణమూర్తిరాసిన టీనేజ్ సస్పెన్స్ ధ్రిల్లర్ 'సావిరహే' మీ హృదయాలని సున్నితంగా తాకి తీరుతుంది.
Rs.90.00
Out Of Stock
-
+