Nigraha Vakyam
మూడు దశాబ్దాలకాలంలో వచ్చిన విప్లవ, స్త్రీవాద, దళిత, మైనారిటీ, బహుజన, ప్రాంతీయ అస్తిత్వ సాహిత్య ఉద్యమాలకు అద్దం పట్టే విమర్శ 'నిగ్రహ వాక్యం'. సాహిత్యంలో శ్రీశ్రీ, శివసాగర్, అజంతా, నగ్నముని, కె.శివారెడ్డి, ఇస్మాయిల్, ముళ్ళపూడి వెంకటరమణ, పతంజలి, చాసో, సావిత్రి వంటి తెలుగు ప్రముఖులతోపాటు, పాబ్లో నెరూ..
Rs.250.00
Godhanam
గోవు హఠాత్తుగా గానుగెద్దయ్యింది. తన చుట్టూ తాను తిరగటం మానేసి రాజకీయాల చుట్టూ తిరుగుతోంది.ఈ గోపరిభ్రమణానికి ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషిన్స్ కదలి పోతున్నాయి. వోటు బ్యాంకులు చీలిపోతున్నాయి. ఊళ్ళకు, వాడలు మరింత దూరమయి పోతున్నాయి. నోటుగా కొలిచే గోవును, ఇప్పటికప్పుడు వోటుగా కొలుస్తానంటే గోవు మాత్రం ఊరు..
Rs.75.00
Panchama Vedam
వచనమూ, కవిత్వమూ రెండూ ఇష్టమే. వచనం నా మాట వింటుంది. నేను కవిత్వం మాట వింటాను. వచనాన్ని నేను రాస్తాను. కవిత్వం రాయించుకుంటుంది. - సతీష్ చందర్ ప్రాయమొచ్చిన సతీష్ చందర్ దళిత జనుల తరపున అభియోగపత్రం తయారు చేశాడు. అది చచ్చు వచనంలా కాకుండా, తొడలు విరిచేస్తాననీ, గుండెలు చీల్చి నెత్తురు తాగుతాననీ కృ..
Rs.80.00
Pachika
పాచిక' రాజకీయ వ్యాసాలు శీర్షికలో శ్రీ సతీష్ చందర్ గారు ఆంద్ర ప్రభ దినపత్రికకు ప్రధాన సంపాదకునిగా వ్యవహరించిన సమయంలో (2004-2006 మధ్యకాలంలో) ఆదివారం సంచిక కోసం - పాచిక పేరిట సంపాదకీయ వ్యాసం రాసేవారు. ఆ వ్యాసాలు సంకలనమే ఈ పుస్తకం. ఒక ప్రయాణం ముగిసాక, అంతవరకూ లక్కోచిన భోగీలను వదిలే..
Rs.200.00
King Maker
ఇప్పుడు మీరు చద వబోతున్న కింగ్ మేకర్ - ఆంధ్ర ప్రభ దిన పత్రికలో 2003 లో ప్రతి సోమవారం ఈ శీర్షిక పేరిట నే శ్రీ సతీష్ చందర్ గారి వ్యంగ్య రచనలు వెలువడేవి. అప్పటి కాయన ఆ పత్రిలలో సంపాదకులుగా బాధ్యత నిర్వహిస్తూ ఈ రచనలు చేశారు. ఆ రచనల సంకనమే ఈ గ్రంధం.రచనాకాలం విచిత్రమైనది. - ఫీల్ గుడ్ అ..
Rs.180.00
Siggu
సిగ్గు' కథల సంపుటిలోని 16 కథల్లో కొన్ని ఇప్పటికే ప్రాచుర్యం పొందాయి. ప్రతిష్టాత్మకమైన సంకలన కర్తలు రెండు దశాబ్ధాలలో (1990-2009) వచ్చిన వేలాది కథల్ని జల్లెడ పట్టి, 30 కథల్ని ఎంపిక చేస్తే వాటిలో 'సిగ్గు' కథ వుంది. వేరే సంకలన కర్తలు కేవలం తొంభయ్యవ దశకంలోని పది ఉత్తమ కథల్ని ఇలాగే ఏరి..
Rs.250.00
Aadi Parvam
నాకు ముక్కు మీద కోపం వున్నప్పుడో, నేను బెంగతో నిట్టూర్చినప్పుడో, కంటి కొసల్ని నీటి బొట్లు తళుక్కు మన్నప్పుడో ఎలా వస్తుందో, కవిత్వం నాముందు వాలిపోతుంది. ఆమె పరామర్శకు చిహ్నాలే 'పంచమ వేదం', 'నాన్న సైకిలు', 'పసుపు జాబిల్లి' కవితా సంకలనాలు. ఇప్పుడు కోపం, బెంగా, దు:ఖం కలగలిసిపోయాయి...
Rs.60.00
Padachitram
కవిత్వం రాయకుండా జీవించలేను; కవిత్వాన్ని జీవించకుండా రాయలేను. అప్పుడప్పుడూ నాకే నేను కనపడను. నాలోకి నేను వెళ్తుంటాను; కంటి చెమ్మతో తిరిగివస్తుంటాను. ఈ రాకపోకలే 'పదచిత్రం'లోని కవితలు.పేజీలు : 376..
Rs.250.00
Featurelu Prayogalu
మీడియాలో ఇప్పుడు నడుస్తున్నది 'ఫీచరింగ్' యుగం. దినపత్రికలూ, వెబ్ జర్నల్సూ, టీవీ చానెల్లూ - అన్నింటా ఫీచర్కే డిమాండ్. ఇక్కడే కాదు, విశ్వవ్యాపితంగా ఫీచర్ కున్న ప్రాచుర్యం అలాంటిది. ఎటొచ్చీ ఫీచర్లు రిపోర్టు చేసేవారూ, వాటిని తీర్చిదిద్దే వారే కరవయ్యారు. ఈ లోటును గమనించే సతీష్ చందర్ రిపోర్టింగ్ల..
Rs.300.00