చిరు చిన్న పాపాయీ!

మనిద్దరం ఒకే శరీరపు రెండు భాగాలం

నిజానికి నాలో నువ్వున్నా

నీ కడుపులో నేనున్నట్లు అనుక్షణం పరవశం -

వత్సరాలు ఎన్నో గబగబా దాటెళ్ళిపోయినా

నీ రూపంలో నేను మళ్లీ ఓ వందేళ్లు పోగు చేసుకుంటాను

నీ నించి ప్రవహించే రక్తమై పరిణామం చెంది

శతాబ్దాల తరబడి జీవించే వుంటాను.

Pages : 108

Write a review

Note: HTML is not translated!
Bad           Good