Rs.25.00
In Stock
-
+
ఈ పుస్తకంలో మంచి సలహా ఇచిన మంచి పిల్లవాడు, తిరుట్టినిలో ప్రభవించిన తత్వప్రభ, రెండు పుణ్యక్షేత్రాలలో విద్యాభ్యాసం, స్కాలోర్ షిప్‌తో కొనసాగిన కాలేజీ విద్య, యం.ఎ.లో బహిర్గాతమైన తాత్విక ప్రతిభ,ప్రతిభావతుడికి దొరికిన మొదట్టి పదవులు, మద్రాసు నుండి మైసూరు మరీనా మకాం, అధ్యాపకుని మీద విద్యార్దులు చూపిన అభిమానం, ఐదవ జార్జి పితదిపతిగా - అద్యపకత్వం, పేరు తెచ్చి పెట్టిన - భారతీయ తత్వశాస్త్రం, విదేశాలలో వినిపించిన వాణి, ఆంధ్ర విస్వావిధ్యలయ ఉపాధ్యక్ష పదవి, మొదలగునవి ఉన్నవి.