ఆడవారిలో పాటలు పదేవరున్నారు.కవిత్వం రాసేవరున్నారు. అనేక భాషలు నేర్చిన వారున్నారు. దేశ దేశాలు తిరిగి వచ్చిన వారున్నారు. ప్రజలను పోరాటానికి పురికొల్పిన వారున్నారు. ప్రజల హక్కుల కోసం పోరాడినవరున్నారు. నాయకురల్లై నడిపించిన వారున్నారు. రాజకీయ పదవులు నిర్వహించిన వారున్నారు. కానీ యిన్ని చేసిన వారెవరైనా ఉన్నారా అంటే ఉన్నారు. వారె సరోజినీ నాయుడు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good