రచయితగా, సాహిత్య విమర్శకుడుగా, గాంధేయతత్వ పరిశోధకుడుగా, జీవిత చరిత్ర కారుడుగా, బహుముఖంగా విశేష కృషి చేసిన శ్రీ కోడూరి శ్రీరామమూర్తి - వల్లభాయ్ పటేల్ జీవితాన్ని గురించి నిశితంగా అధ్యయనం చేసి, అతడి ఆర్ధిక, రాజకీయ తత్వాన్ని, లౌకిక దృక్పధాన్ని, దేశ సమగ్రతకు చేసిన కృషిని వివరిస్తూ - పటేల్ పై ప్రచారంలో వున్న కొన్ని అపోహలను తొలగించే గ్రంథం "సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితం, సందేశం"

Write a review

Note: HTML is not translated!
Bad           Good