Rs.100.00
Out Of Stock
-
+
ఇంపైన వుడ్హౌస్
సొంపైన తెలుగీసు
తెలుగు హాస్య ప్రియులకు
ఇంతకన్న ఆనందమేమి - ముళ్ళపూడి వెంకటరమణ
పది వుడ్హౌస్ కథలివి, పదిరకాలుగా నవ్విస్తాయి.
నవ్వు నాలుగు రకాలు కాదు, పదిరకాలు అనిపిస్తాయి.
పూటుగా నవ్వగలగాలి నవ్వితేనే అందం! ఆనందం!
మరి ఆలస్యం దేనికి? చదవండి! నవ్వండి! - జగన్నాథ శర్మ